ఇండియన్ సినిమాలో ఆన్‌ స్క్రీన్‌ మాత్రమే కాదు ఆప్‌ స్క్రీన్‌ కూడా అందాలు ఆరబోసే అందాల భామలు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా తమ హాలీడే వేకేషన్స్‌ను అభిమానులతో షేర్‌ చేసుకునే ముద్దుగుమ్మలు, హాట్ హాట్ ఫోటోలతో ట్రీట్ ఇస్తుంటారు. బీచ్‌ హాలీడేస్‌లో బికినీలో అందాల భామలు దిగే మిర్రర్‌ సెల్పీలు సోషల్ మీడియాలో హీట్‌ పెంచుతుంటాయి. అలాంటి చెమటలు పట్టించే సెల్ఫీలు పోస్ట్ చేసే అందాల భామల డీటెయిల్స్ మీకోసం.

 

ఇటీవల మిర్రర్‌ సెల్ఫీతో రచ్చ చేసిన హాట్ బ్యూటీ హాలీవుడ్ భామ సెన్నీఫర్‌ లోపెజ్‌. ఏజ్‌ బార్ అవుతున్న తనలోని గ్లామర్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్న ఈ భామ వైట్‌ బికినీలో హాట్‌ బాడీని ఎక్స్‌ఫోజ్‌ చేస్తూ ఓ సెల్ఫీని పోస్ట్ చేసింది. ఆ ఫోటోతో పాటు రిలాక్స్‌డ్‌ అండ్‌ రీచార్జ్డ్‌ అంటూ కామెంట్ చేసింది. హాలీవుడ్‌ భామలే కాదు ఇండియన్‌ బ్యూటీస్‌ కూడా మిర్రర్‌ సెల్ఫీలతో రచ్చ చేశారు. విశ్వసుందరి సుస్మితా సేన్‌ వయసు పెరుగుతున్న కొద్ది మరింత అందంగా తయారవుతోంది. ఇప్పటికీ వర్క్‌ అవుట్స్‌ చేస్తూ బాడీని కరెక్ట్ షేప్‌లో ఉంచుతుంది. అలా తన బాడీని ఎక్స్‌పోజ్‌ చేస్తూ సుస్మిత దిగిన మిర్రర్‌ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

బికినీ ఫోటోలకు కేరాఫ్‌ అడ్రస్‌ లాంటి కిమ్‌ కర్దాషియన్‌ కూడా మిర్రర్‌ సెల్పీతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. బీచ్‌ వేకేషన్‌లో భాగంగా లైట్ పింక్‌ బికినీలో తాను తీసుకున్న మిర్రర్‌ సెల్ఫీని అభిమానుల కోసం షేర్‌ చేసిన కిమ్‌ సోషల్ మీడియాలో హీట్‌ పెంచింది. బాలీవుడ్‌ గ్లామర్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ సన్నిలియోన్‌. పోర్న్‌ ఇండస్ట్రీ నుంచి వెండితెర మీదకు అడుగుపెట్టిన ఈ భామ అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడదు. ఆన్‌ స్క్రీన్‌ మాత్రమేకాదు ఆప్‌ స్క్రీన్‌ కూడా ఈ భామ చేసే గ్లామర్‌ షో అభిమానులుకు అదిరిపోయే కిక్‌ ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: