తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఇప్పటికే 10 ఏళ్ళు గడిచిపోయినా తమన్నా కి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. తన తెల్లతోలు అందాలతో తెలుగు ప్రేక్షకుల మతులు పోగొట్టి... ఎన్నో గ్లామరస్ పాత్రల్లో  మెరిసింది ఈ అమ్మడు. కేవలం గ్లామర్ కి మాత్రమే పరిమితం కాకుండా... మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను కూడా ఎంచుకుంటూ దూసుకుపోయింది. ఇక ఇంకోవైపు డాన్స్ లతో కూడా అదరగొట్టి దర్శక నిర్మాతలు అందరిని ఆకర్షించింది. అయితే ఈ అమ్మడు తన అందాలతో ఎంతో మంది దర్శక నిర్మాతలు తనవైపు తిప్పుకుంది. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. తెలుగుతో పాటు తమిళ కన్నడ సినిమాల్లో కూడా నటిస్తూ... మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

 

 

 అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్ బికినీ షో లకి  ఎక్కువ పాపులారిటీ వస్తున్న విషయం తెలిసిందే. ఎంతలా బికినీలో అందాలను ఆరబోస్తే అంతలా అవకాశాలు చెంత వాలుతున్నాయి. అంతేకాదు ఈ రోజుల్లో సినిమాల్లో బికినీలు అందాల ఆరబోత కామన్ గా మారిపోయింది. దీంతో ఏ సినిమాలో చూసినా బికినీ అందాలతో ప్రేక్షకులకు అలరిస్తున్నారు అందాల ముద్దుగుమ్మలు. ఈ క్రమంలోనే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా బికినీలో తన మిల్కీ అందాలను ఆరబోస్తూ సినిమా చూస్తున్న ప్రేక్షకులు అందరికీ కన్నార్పకుండా చూసేలా చేసింది. 

 

 

 వామ్మో ఇదే మందం... అని ప్రేక్షకులు అందరూ నోరెళ్ళబెట్టేలా తన అందాలను ప్రదర్శించింది మిల్కీ బ్యూటీ తమన్నా. కేవలం ఒక్కసారి మాత్రమే కాదు ఎన్నో సినిమాల్లో తన బికినీ అందాలతో ప్రేక్షకులకు పిచ్చెక్కించింది. అంతేకాదు తన అందాల ఆరబోతతో ఎన్నో అవకాశాలను కూడా అందిపుచ్చుకున్నది  ఈ అమ్మడు. ఇక మొన్నటికి మొన్న వెంకటేష్ సరసన రెండు సినిమాల్లో నటించి.. ఈ సినిమాల్లోనూ తన బికినీ అందాలతో ఔరా అనిపించింది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయినప్పటికీ ఇంకా యువ హీరోయిన్లకు పోటీగా బికినీ అందాలను ప్రదర్శిస్తూ అందరినీ ఆకర్షిస్తూ హీట్ పుట్టిస్తోంది ఈ అమ్మడు.

మరింత సమాచారం తెలుసుకోండి: