శ్రద్దా కపూర్... భారతీయ సినిమాలో ఈ అమ్మడుకి ప్రత్యేక గుర్తింపు ఉంది. వరుసగా సినిమాలు చేసినా చేయకపోయినా సరే ఆదిత్య రాయ్ కపూర్ పక్కన చేసిన ఆషికి 2 సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అక్కడి నుంచి పాపకు వరుస అవకాశాలు వచ్చాయి. ఎలాంటి పాత్ర అయినా సరే చేస్తుంది అనే గుర్తింపు వచ్చింది. మరి ఏమైందో ఒకటి రెండేళ్ళు కెరీర్ పరంగా ఇబ్బంది పడింది ఈ అమ్మాయి. ఇప్పుడు మళ్ళీ ట్రాక్ లో పడింది. ఫ్లాప్ హీరోయిన్ గా కూడా పేరు తెచ్చుకుంది. 

 

ప్రభాస్ తో ఆమె సాహో అనే సినిమా లో నటించింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా సరే ఆమెను ప్రభాస్ ఫాన్స్ తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టింది. అక్కడి సినిమాలే వరుసగా చేస్తూ వస్తుంది.  అది పక్కన పెడితే పాప బికినీ లో మాత్రం బాగానే ఆకట్టుకుంది. శ్రద్ధా కపూర్ టైగర్ ష్రాఫ్ సరసన బాగీతో బాలీవుడ్ బికినీ బేబ్స్ లీగ్‌లో చేరారు. బాగీ రొమాంటిక్ ట్రాక్ ‘బాస్ తేరా’ లో సెక్సీ బికినీ ధరించి నటి అందరినీ ఆశ్చర్యపరిచింది. 

 

ఆమె సముద్రపు ఆకుపచ్చ మరియు నడుము చుట్టూ కట్టిన సరోంగ్‌తో పిచ్చి ఎక్కించింది ఫాన్స్ కి. ఆ పాట కూడా బాగా హిట్ అయింది బాలీవుడ్ లో. ఇప్పుడు మళ్ళీ ఈ భామ కెరీర్ ట్రాక్ లో పడింది. సోషల్ మీడియాలో కూడా ఆ పాటలో ఆమె బికినీ లుక్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయింది. ఏది ఎలా ఉన్నా సరే బికినీ లో మాత్రం ఈ అమ్మడు తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: