ఈ మధ్యకాలంలో హీరోయిన్ అందరూ బికినీలతో భీభత్సం సృస్టిస్తారు అనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా హీరోయిన్స్ అందరూ బికినీ అందాలను ఆరబోస్తూ ప్రేక్షకుల మతి పోగొడుతున్నారు. కొంతమంది సినిమాలో బికినీ అందాలతో అదరగొడుతుంటే..  ఇంకొంతమంది హాట్ ఫోటో షూట్లతో బికినీ ఫోజులు ఇస్తూ ప్రేక్షకులకు హీట్  పుట్టిస్తున్నారు. ఇలా ఈ మధ్యకాలంలో ప్రేక్షకులకే కాదు తమ బికినీ అందాలతో దర్శక నిర్మాతలను కూడా ఆకర్షించేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు హాట్ హీరోయిన్లు. దీంతో ప్రతి హీరోయిన్ బికినీ అందాలు పై దృష్టి పెడుతూ... హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. 

 

 

 సోషల్ మీడియాలో తన అందాలతో ఎన్నో ఏళ్ల పాటు నెటిజన్లకు మతిపోగొట్టిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ అమ్మడు తన అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే సినిమాలలో  అందాల ఆరబోత విషయంలో కాస్త లిమిట్ పెట్టుకున్న ఈ అమ్మడు ఫోటోషూట్ ల విషయంలో మాత్రం కొంచెం కూడా లిమిట్ పెట్టుకోలేదు. దీంతో అంతకుమించి అనేలా రకుల్ అందాల ఆరబోస్తూ ఫోటోషూట్ లు  చేసి సోషల్ మీడియాలో ఆ ఫోటోలు పెట్టి ఎంతో మందికి శృంగార దేవతగా మారి పోయింది రకుల్ ప్రీత్ సింగ్. 

 

 

 ఇక ఈ అమ్మడి బికినీ ఫోజులు చూస్తే  ఎవరైనా ఫిదా కావాల్సిందే. మామూలుగానే రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో ఫిట్ గా  ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అలాంటి అందాలను బికినీ ఫోజుల్లో  చూపిస్తే... ఇంకేమైనా ఉందా అభిమానులు మతి పోవాల్సిందే. ఇలా బికినీ పోజులతో ఎన్నో సార్లు తన అందాలను ఆరబోసింది  రకుల్ ప్రీత్ సింగ్. అయితే తన బికినీ అందాల ఆరబోతతో ఎన్నో అవకాశాలను కూడా అందిపుచ్చుకుంది. ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకుంది ఈ అమ్మడు. కానీ ప్రస్తుతం తన బికినీ అందాల ఆరబోతే  తన కెరియర్ కు మైనస్ గా మారిపోయింది అంటుంది ఈ ముద్దుగుమ్మ .

మరింత సమాచారం తెలుసుకోండి: