ఆమె స్వీట్ సిక్స్టీన్ కుర్ర కుమారం. ఆమె కుమారి  ఎఫ్ 21 మూవీ ఎంతలా హీటెక్కించిందో తెలుసు. ఆ మూవీ హిట్ తో టాప్ లిస్ట్ లో చేరాల్సిన భామ రాంగ్ డెసిషన్ల వల్ల వెళ్ళి వెళ్ళి  మూలన కూర్చుకుంది. అందం ఉండడమే కాదు దాని ఎలా వాడాలో బాగా తెలిసిన హెబ్బాను చూస్తే అబ్బా అనే కుర్రోళ్ళు ఎక్కడ చూసినా ఉన్నారు. అయినా హెబ్బా అక్కడే ఉండిపోయింది.

 

సరైన  ప్లానింగ్ లేకపోతే ఇలాగే అవుతుందని హెబ్బా ఎపిసోడ్ ప్రూవ్ చేస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే హెబ్బా చేతిలో సినిమాలు లేకపోవడంతో ఇపుడు సెకండ్ హీరోయిన్ క్యారక్టర్లు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ టైం పాస్ చేస్తోంది. ఈ మధ్య వచ్చి సూపర్ హిట్ అయిన భీష్మ‌ మూవీలో హెబ్బా  అలాగే కనిపించి  కనువిందు చేసింది.

 

ఇపుడు రాం రెడ్ మూవీలో కూడా మరింత మసాలాతో హెబ్బా సై అంటోందిట. ఈ మూవీలో హెబ్బా రెచ్చిపోవడం ఖాయమని అంటున్నారు. ముఖ్యంగా సెకండ హాఫ్ లో వచ్చే సీన్స్. సాంగ్స్ లో హెబ్బా పటేల్  కుర్ర కారు మీద పగపట్టినట్లుగా సెగలు రేపుతుందిట.

 

ఇక ఇలాగే సెకండ్ హీరోయిన్ క్యారక్టర్ని  ఓరేయ్ బుజ్జిగా మూవీలో కూడా హెబ్బా చేస్తోంది. మొత్తానికి హెబ్బా కెరీర్ ఇపుడు  బాగా డౌన్ అయిందని అమ్మడికి కూడా బాగా తెలుసు అందుకే ఉన్నంతలా మంట పుట్టించేందుకే ఫిక్స్ అయిపోయిందట.

 

మరి హెబ్బా  ఇపుడు ఐటం బాంబ్ లా అవతారం ఎత్తి కిక్కు ఎక్కించాలనుకుంటోంది. ఇందులోనైనా అమ్మడు హిట్ అయితే మరికొంతకాలం ఇండస్ట్రీలో ఉంటుందని అంటున్నారు.

 

రామ్ రెడ్  మూవీలో మాత్రం సెక్సీ బాణాలతో  గేలం వేసే స్పేసీ  రోల్ మీద చిత్ర యూనిట్ కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. మొత్తాని హెబ్బా అంటే అబ్బా అనిపించేలా రెడ్ తో దూసుకువస్తుందట. తన ఫ్రెష్ అందాలతో హడలెత్తిస్తుందిట. వెయిట్ అండ్ సీ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: