సినిమాలు ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన కూడా ఇప్పుడు మాత్రం వారికున్న అందాలను పూర్తిగా బయట పెడుతూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నారు.. అలాంటి వారెవరు.. ఏ సినిమాతో బాగా ఫేమస్ అయ్యారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...సాధారణంగా ఒకప్పుడు పెద్దలు అనేవారు సినిమా అంటే సిగ్గు నీతి మానం వదిలేయడం అని.. ఇప్పుడు సినిమాలను చూసిన ఎవరికైనా కూడా అదే అనుమానం వస్తుంది.. 

 

 

ఇప్పటిలో వస్తున్నా సినిమాలు ప్రేక్షకులను అలరించిన కూడా సినిమాలు అనేవి బోల్డ్ కంటెంట్ తో దర్శనమిస్తున్నాయి..అందుకే యువత అలాంటి సినిమాలకు బానిసలై సమాజం పై విలాస కార్యకలాపాలను చేస్తూ రెచ్చిపోతున్నారు.. ఇకపోతే బికినీ తో బాగా ఫేమస్ అయిన హీరోయిన్ల జాబితాలను చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే... ఓ లుక్ వేసుకోండి... 

 

 

 

అనుష్క... 

 

 

సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలలో నటించింది .. అరుంధతి, బాహుబలి, భాగమతి లాంటి హిట్ సినిమాలలో నటించిన ఘనత ఉంది.. అయితే అనుష్కకు బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం బిర్లా.. ఈ సినిమాలో ఓవర్ అందాలతో బికినీలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. 

 

 

నయనతార... 

 

 

తెలుగు తమిళ్ చిత్రాలలో నటిస్తూ మంచిక్రెజ్ ను  అందుకున్న నయనతార బికినీ అందాలతో కుర్రాళ్లకు సుపరిచితురాలు అయింది.. అందుకే ఇప్పుడు టాప్ రెమ్యునరేషన్ అందుకున్న తారగా అభిమానులను సంపాదించుకున్న ముద్దుగుమ్మల దూసుకుపోతుంది.. 

 

 

కాజల్ అగర్వాల్.. 

 

 

కాజల్ అగర్వాల్ నటించిన సినిమా అంటే చందమామసినిమా తర్వాత కొంచం పద్ధతిని మార్చుకుంది.. అందుకే కాజం ఇప్పుడు అడ్రెస్స్ లేకుండా పోయింది.. బికినీ వేసి ఒకప్పుడు బాగా షో చేసిన కూడా ఇప్పుడు మాత్రం. తెలుగు సినీ అవకాశాలు మాత్రం అందని ద్రాక్ష లాగా ఉన్నాయి.. 

 

 

 

అదండీ సినిమాలలో బికినీ వేసి పాపులర్ అయిన ముద్దు గుమ్మలు...

మరింత సమాచారం తెలుసుకోండి: