బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవ్వకపోయినా సరే వాణీ కపూర్ కి మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏ పాత్రలో అయినా ఆమె నటిస్తుంది అనే పేరుంది. ముఖ్యంగా ఆమె చేసే స్కిన్ షో నేవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న మాట. ఎలాంటి పాత్రలో అయినా యిట్టె ఒదిగిపోయే ఈ అమ్మడు స్కిన్ షో విషయంలో వేరే హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది. ఆమె అందాన్ని పది మందికి చూపించడానికి తాపత్రయ పడుతూ ఉంటుంది. ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువ భాగం ఫ్లాప్ సినిమాలే ఉన్నాయి. స్టార్ హీరోలతో చేసినా సరే ఆమె తల రాత మారలేదు. 

 

ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తుంది. అవసరం అయితే స్కిన్ షో చేయడానికి అది ఏ రేంజ్ లో అయినా చేయడానికి నేను రెడీ అంటుంది ఈ భామ. ఇదిలా ఉంటే ఈమె బికినీ లో షేక్ చేసింది బాలీవుడ్ ని. బీచ్ లో బీర్ తాగుతూ ఆమె బికిని లో హడావుడి చేసింది. ముందు మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ హీరోయిన్ ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టింది. బోల్డ్ సీన్స్ లో అలా ఒదిగిపోతుంది ఈ భామ. కాస్త వివాదాలు ఎక్కువగానే ఉంటాయి ఈమెకు. కొంత మంది హీరోలతో ఈమెకు ఉన్న గొడవలు కెరీర్ ని ఇబ్బంది పెట్టాయని అంటూ ఉంటారు. 

 

ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఈమెకు అవకాశాలు ఇవ్వడానికి మాత్రం చాలా మంది దర్శకులు ఆలోచిస్తున్నారు. టాలీవుడ్ లో కూడా ఈమె అవకాశాల కోసం ప్రయత్నాలు చేసినా సరే అవకాశాలు పెద్దగా రాలేదు. దీనితో ఇప్పుడు సినిమాల నుంచి తప్పుకునే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల మీద ఎన్నో ఆశాలుపెట్టుకుంది ఈ హీరోయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి: