కోలివుడ్ లో ఇప్పుడు సీనియర్ హీరోయిన్ నయనతార హవా ఎక్కువగా కొనసాగుతుంది. అక్కడ వరుస అవకాశాలతో కుర్ర హీరోయిన్ లకు గట్టి పోటీ ఇస్తుంది ఈ ముదురు హీరోయిన్. ఒక్క అవకాశం వచ్చినా సరే వదులుకోవడం లేదు ఈమె. ప్రస్తుతం రేటు కూడా భారీగా పెంచేసింది. దీనితో నిర్మాతలు కూడా ఇప్పుడు భయపడే పరిస్థితి ఏర్పడింది. తన కోసం దర్శక నిర్మాతలు పోటీ పడుతున్న నేపధ్యంలో ఆమె మరింతగా చెలరేగిపోతుంది ఈ మధ్య. ఇది పక్కన పెడితే ఇప్పుడు దర్శక నిర్మాతలకు కొన్ని ఆఫర్లు ఇచ్చింది ఈ హీరోయిన్ ఆంటీ. 

 

నాలుగు పదుల వయసు దగ్గరలో ఉన్న ఈ భామ... ఇప్పుడు బికినీలు వేస్తా అని అంటుంది. మళ్ళీ స్లిమ్ గా కనపడతా అంటుంది. చీరలు రేస్ లు వేసింది చాలు ఇంకా అవసరం లేదని అంటుంది. ప్రస్తుతం ఈమెకు అవకాశాలు ఎక్కువగానే వస్తున్నాయి. వాటిని జాగ్రత్తగా వాడుకునే పనిలో భాగంగా ఆల్ ఫ్రీ షో అంటుంది నయనతార. ఈ మధ్యే దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేసింది. ఇక ఈ వయసులో లిప్ లాక్ లు కూడా ఇస్తాను అంటున్నారు నయనతార గారు. మరి ఆమెకు అవకాశాలు ఏ విధంగా వస్తాయో తెలియదు గాని, 

 

ఈమె మాత్రం తన పారితోషికం తో నిర్మాతల మండలిని షేక్ చేసింది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో తెలియదు. ప్రస్తుతం విజ్ఞేశ్ శివన్ అనే దర్శకుడి తో ప్రేమలు ఉంది ఈ భామ. అన్ని కలిసి వస్తే మరో మూడేళ్ళు సినిమాల్లో ఉంటాను అంటుంది. ఆ తర్వాతే తాను పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. అటు తమిళ సినీ పరిశ్రమ కూడా ఈ భామతో కాస్త థ్రిల్లర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. మరి ఇంకెన్నాళ్ళు సినిమాల్లో ఉంటుందో... హీరోయిన్ గా ఎన్నాళ్ళు ఈమెకు అవకాశాలు వస్తూనే ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: