పూనమ్ కౌర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాప.. ఈ పాప హీరోయిన్ గా ఎందుకు క్లిక్ అవ్వలేదో కానీ.. అందం మాత్రం చెప్పలేనంత ఉంది ఈ భామకు.. చూస్తే చూడాలి అనిపిస్తుంది. అంత అందంగా ఉంటుంది ఈ భామ.. ఏ డ్రెస్ లో కనిపించిన వావ్ అని అనాల్సిందే. అలాంటి ఈ పూనమ్ కౌర్ ఓ డ్రెస్సులో దర్శనం ఇచ్చి టాలీవుడ్ మొత్తానికి చమటలు పట్టించింది అంటే నమ్మండి. 

 

IHG

 

ఎక్కువ సినిమాల్లో లేకపోయినా ఈమె బాగా ఫేమస్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టీవ్ గా ఉంటూ మరింత దగ్గరయింది ఈ భామ. అలాంటి ఈ అందాల భామ చాల సినిమాల్లో నటించేకి అయితే నటించింది కానీ.. ఫ్రండ్ క్యారెక్టర్ లో.. ఇతర క్యారెక్టర్ లలో నటించి మెప్పించింది. 

 

IHG

 

అయితే ఆ డ్రస్సులో టాలీవుడ్ కి దర్శనం ఇచ్చి హిట్ ఎక్కించింది అన్నం కదా! అయితే అది ఏ డ్రెస్ లోనో మీకు తెలియదు కదా! అదేనండి వైట్ టాప్ జీన్స్ ప్యాంటులో కనిపించింది. అందులో ఏముంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు కథ. ఆమె వేసుకున్న ఆ టాప్ ఏ స్టైల్ గా ఉంది.. 

 

IHG

 

ఆ టాప్ లో ఆమె నీళ్లలో దిగి అబ్బో.. అప్పట్లో ఆ ఫొటోల్లో సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చి అదరగొట్టింది అంటే నమ్మండి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. సినిమాల్లో అవకాశాల కోసమే ఆమె ఇలాంటి షో చేస్తుంది అని వార్తలు భారీగానే వినిపించాయి. కానీ ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు.. ఆమె ఏదో అలా కామన్ గా ఫోటో షూట్ లో పాల్గొనింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: