గ్లామర్ ఫీల్డ్ లో ఎంత గ్లామరస్ గా ఉంటే అంత అందంగా కనిపిస్తారు హీరోయిన్లు. అందం కోసం గ్లామర్ కాపాడుకోవటం కోసం వారు ఫుడ్ డైట్, స్విమ్మింగ్, యోగా, జిమ్.. ఇలా రకరకాలుగ ప్రయత్నాలు చేస్తూంటారు. అంత గ్లామర్ తో ఉండి తమ అందాలను ఎక్స్ పోజ్ చేస్తూంటారు. గతంలో వారి అందాలను సినిమాల్లో మాత్రమే ప్రదర్శించే వీలుండేది. ప్రస్తుతం సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక తమ అందాల ఆరబోతకు మంచి ఫ్లాట్ ఫామ్ దొరికినట్టైంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

🖤🖤💛💛!! Photography @ravibohraphotography Bikini n shirt @kavita_sonchatra #bikini #photography

A post shared by Sonali Raut (@isonaliraut) on

 

 

హిందీ బిగ్ బాస్8 సీజన్ లో ఫేమస్ అయిన సొనాలి రౌత్ గురించి ఆ షో ఫాలో అయ్యే చాలామందికి తెలిసే ఉంటుంది. ఎక్కువగా బికినీల్లో తన అందాన్ని చూపించే ఈ బామ రీసెంట్ గా బికినీలో ఓ ఫొటోషూట్ చేసింది. ఎప్పటిలా బికినీ వేశామంటే వేసినట్టు కాకుండా బికినీలో నెక్స్ట్ లెవల్ చూపించింది. ఈస్థాయి అతి చిన్న బకినీ వేసి ఈమధ్య కాలంలో ఏ హీరోయిన్ కూడా ఇంత అందాన్ని ప్రదర్శించి ఉండదు. పైగా ఆ బికినీలో సొనాలి రౌత్ ఇచ్చిన స్టిల్ కు నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. అంత సెక్సీగా స్టిల్స్ ఇచ్చింది. ది ఎక్స్ పోజ్, గ్రేట్ గ్రాండ్ మస్తీ వంటి సినిమాల్లో నటించింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

🔥🔥🔥🔥 #candid

A post shared by Sonali Raut (@isonaliraut) on

 

 

తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. వీటికి ఫిదా అయిపోతున్న నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. ‘హాట్ నెస్ ఓవర్ లోడెడ్’, ‘’సూపర్బ్ సెక్సీ ఫిగర్’, ‘సరికొత్త హాట్ స్టిల్ కు థ్యాంక్స్’.. అంటూ నెటిజన్లు సొనాలి అందానికి నిర్వచనాలు ఇస్తున్నారు. కింగ్ ఫిషర్ క్యాలెండర్ కు కూడా గతంలో సొనాలి రౌత్ అనేక హాట్ హాట్ ఫోజులు ఇచ్చి యూత్ గుండెల్లో గుబులు రేపింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: