వెంకటేశ్, సౌందర్యల హిట్ కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకుల కు విందు భోజనమే..హిట్ అవ్వాలంటే చాలా వరకు హీరో హీరోయిన్ల మీద మొత్తం ఆధారపడి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటి సినిమాలకు అప్పటి సినిమాల కు చాలా తేడా ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అప్పటి సినిమాలు ఫ్యామిలీల ను ఆకట్టుకోవడంతో హీరో హీరోయిన్లకు మంచి మార్కెట్  తో పాటు గా మంచి డిమాండ్ కూడా ఉందన్న విషయం తెలిసిందే. దాంతో సినిమా ఎక్కువగా వస్తుండేవి.. 

 

ఇది ఇలా ఉండగా అప్పటి లో కొన్ని జంటలతో సినిమాలు చేస్తే ఆ సినిమాలు సూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి. అందుకే సినిమా అభిమానులు ఎక్కువే. అయితే ఆ హిట్ జంటలలో టబు, నాగార్జున, బాలయ్య, విజయశాంతి, చిరంజీవి, విజయశాంతి, వెంకటేష్, సౌందర్యాలకు మంచి డిమాండ్ ఉంది. వారి నుంచి ఏ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఏ సినిమా అయినా సూపర్ డూపర్ హిట్ అవ్వడం జరుగుతుంది. 

 

 

వీరిద్దరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి.. ఫ్యామిలీ కథలతో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను సొంతం చేసుకున్నాయి. పవిత్ర బంధం, జయం మనదేరా వంటి బ్లాక్ బాస్టర్ సినిమా వచ్చాయి. ఆడవాళ్లపై జరుగుతున్న అన్యాయాలను అఘాయిత్యాలను ఎలా ఎదుర్కోవాలి వచ్చిన తర్వాత ఎలా నిలదొక్కుకోవాలని చూపిస్తారు. 

 

 

మరో ముఖ్య విషయమేంటంటే.. సినిమాలలో ఆడవాళ్ళ మనసును గౌరవించేలా సినిమాలను వీరిద్దరి చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే వీరిద్దరి తోవచ్చిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయి తెలిసిన విషయమే. అయితే వీరిద్దరూ నటించండానికి కూడా సౌందర్య ప్రస్తుతం మన మధ్య లేదు. మరోసారి సౌందర్య పుట్టాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. ఇలాంటి హిట్ ఫెయిర్ మల్లి మున్ముందు రాదన...

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: