ప్రతి వారం అభిమాన హీరోల సినిమాలు వస్తూనే ఉంటాయి. ఎంతోమంది అభిమానులు వాళ్ళ హీరో సినిమా కోసం శుక్రవారం వరుకు ఎదురు చూసి సినిమా ఎలా ఉంది అబ్బా అనుకోని వెళ్తారు. ఇక పోతే.. ఈ వారం సినిమాలకు సంబంధించి వివాదాలు ఏం అవ్వలేదు కానీ.. సినిమాలు తీస్తూ వివాదానికి గురైన ఘటన మాత్రం వార్తల్లోకి వచ్చింది.

 

అది ఏంటి అంటే? మనకు హీరో విశాల్ గురించి తెలుసుకదా.. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో కనిపించిన తెలుగు ప్రేక్షకులకు ఎంతోమందికి విశాల్ అంటే ఇష్టమే. ఇక పోతే ఈ మధ్యే ఈ హీరో కూడా ఓ వివాదానికి గురయ్యాడు. అది ఏంటి అంటే? ప్రస్తుతం విశాల్ కు, దర్శకుడుకి మధ్య విబేధాలు తలెత్తాయట. 

 

IHG

 

విశాల్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమా విషయంలో వివాదం తెలెత్తటంతో ఆ సినిమా దర్శకుడు ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో విశాల్ ఈ ఆ సినిమాలు దర్శకత్వ బాధ్యతను కూడా భుజానికెత్తుకున్నాడట. నిజానికి విశాల్ దర్శకుడు అవ్వాలి అనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడట.

 

అయితే అనుకోకుండా విశాల్ హీరో సక్సెస్ అయ్యి సినీ హీరోగా ఎదిగాడట.. అయితే ఇప్పుడు విశాల్ హీరోగా తీసే సినిమాలో దర్శకుడితో వివాదం వచ్చి చివరికి దర్శకుడు అవతారం ఎత్తాడు విశాల్. ఇన్నాళ్లకు దర్శకత్వం చేసే అవకాశం విశాల్ కు వచ్చింది.. మరి ఈ సినిమాను విశాల్ తన దర్శకత్వంతో హిట్ చేయగలడా? ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతవరుకు అదర్శిస్తారు అనేది చూడాలి.                                      

మరింత సమాచారం తెలుసుకోండి: