ఎన్ని రోజులు పోయినా ఎన్ని వారలు పోయినా ఎన్ని సంవత్సరాలు మారిన కొన్ని కొన్ని సీన్లు మళ్లీ మళ్లీ చూడాలి అనిపించేలా ఉంటాయి.. ఆ సీన్స్ ప్రేక్షకులను ఎంతో అలరిస్తాయి.. ఆ సీన్లు ఇంకో పదేళ్లు పోయిన సరే.. అలానే ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ కొత్త సిన్ మళ్లీ మళ్లీ చూడాలి అనిపించేలా ఉంది. 

 

నిజానికి ఇది సిన్ అని చెప్పకూడదు.. తండ్రి కూతుర్ల ప్రేమ ఇంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పాలి.. ఆ సిన్ ఏ.. బన్నీ అర్హలా సిన్.. నిజానికి ఈ సీన్ అల్లు అర్జున్ అభిమానులకు సొంతం. వాళ్లకు అనే కాదు.. ఆ సీన్ ఎవరు చుసిన సరే బన్నీకి.. బన్నీ కూతురుకు ఫ్యాన్స్ అయిపోతూ ఉంటారు. 

 

నిజానికి మనం తెలుగు వాళ్ళం అయినా సరే.. కొంతమంది సినీ స్టార్స్ వాళ్ళ కూతుర్లకు.. కొడుకులకు ఇంగ్లీష్ బాషా నేర్పిస్తూ ఉంటారు.. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడిన మనకు పెద్దగా ఆశ్చర్యం వెయ్యదు.. మళ్లీ చూడాలి అనిపించదు. కానీ బన్నీ మాత్రం తన కొడుకు కూతురుకు తెలుగు బాషా స్పష్టంగా నేర్పిస్తూ.. ముద్దు మాటలతో అభిమానుల మనసు దోచుకుంటున్నాడు. 

 

ఈ నేపథ్యంలోనే ఇటీవలే బన్నీ.. బన్నీ కూతురు ముద్దు ముద్దుగా తెలుగు మాటలతో కనిపించడం చూస్తే వావ్ అనిపించేలా ఉంది. ఆ వీడియో చూస్తే మీకు వావ్ అనిపిస్తుంది. అసలు ఆ వీడియోలో ఏముంది అంటే? అర్హ.. అల్లు అర్జున్ ని బే అంటుంది. కన్నతండ్రిని బే అంటావా? ఎంత దైర్యం అంటే.. అంటాను బే అంటూ.. ముద్దు ముద్దుగా చెప్తుంది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూస్తే మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది. ఆ వీడియో ఏంటో మీరు చుడండి.. అద్భుతంగా ఉందని మీరు కూడా చెప్పేస్తారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: