తెలుగు చిత్ర పరిశ్రమలో కంటే హిందీ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా బోల్డ్ సీన్స్, అలానే లిప్ లాక్ లు ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అయితే.. మలయాళ చిత్ర పరిశ్రమలో 2011 లో వచ్చిన చప్ప కురీషు సినిమాను ఇప్పటవరకూ మర్చిపోరు అభిమానులు. దీనికి గల కారణం ఆ సినిమాలో ఓ లిప్ లాక్ సీన్‌ ను తీశారు. కానీ.. ప్రాంతీయ సినిమాలలో ఇలాంటి విషయాలకు దూరంగా ఉంటారు. ఒకవేళ తీయాల్సి వచ్చిన ఆలోచిస్తారు. 

 

 

IHG

 

ఈ సినిమాలో హీరో ఫాహద్ ఫాసిల్, హీరోయిన్ రమ్యా నంబీశన్ కలిసి జంటగా నటించారు. కాగా., ఈ సినిమాలో బోల్డ్ లిప్ లాక్ సీన్లు ఎక్కువగానే ఉన్నాయి. అయితే.. ఈ సినిమా హీరోయిన్ రమ్య నంబీశన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అయితే ఆ సీన్ల గురించి రమ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

 

IHG


అసలు నిజంగా చెప్పాలంటే అప్పట్లో నాకు లిప్ లాక్ అంటే ఏంటో తెలీయదని, అప్పటి వరకు నా జీవితంలో ఎవ్వరినీ ముద్దు పెట్టుకోలేదని చెప్పింది. మొదటిసారి ముద్దు పెట్టుకున్నది ఆ సినిమాలోని హీరో  ఫాహద్ ఫాసిల్ నని ఈ భామ చెప్పుకొచ్చింది. కానీ దీన్ని ఎవ్వరూ నమ్మరు కని ఇదే నిజం నాకు అప్పటివరకు అసలు తెలియదు అని చెప్పారు. ఈ సినిమా దర్శకుడు సమీర్ లిప్ లాక్ సీన్ గురించి చెప్పగానే నాకు ఆ పదానికి అర్థం తెలీదని ఆయనకు చెప్పానని, ఎలాగైనా ఆ సన్నివేశాలను తీయాలని చెప్పారట. 


 

IHG

 

ఈ విషయం చెప్పిన తర్వాత లిప్ లాక్ సీన్లు ఎక్కువగా ఉన్న ‘కమీనా’ అనే సినిమా చూసాను. ఆ తర్వాత నేను ఆ సినిమాలోని కిస్సింగ్ సీన్స్‌ లో నటించానని చెప్పారు. అయితే.. నేను ఇలా చేసినప్పుడు ప్రేక్షకులు నన్ను సాధారణ అమ్మాయిగా భావించి తిట్టుకునే వారని, కామెంట్స్ లో తప్పుగా పెట్టేవారని తెలిపింది. ఈమె ఎక్కువగా మలయాళంలోనే సినిమాలు చేసారు. అయితే.. ప్రస్తుతం ఆమె చేతిలో 4సినిమాలు ఉనాయని తెలిపారు. ఆమెకు అక్కడ స్టార్ హీరోయిన్‌ గా గుర్తింపు పొందారు. తెలుగులో కూడా రెండు మూడు సినిమాలు చేసారు. కానీ అవి రిలీజ్ అయినట్లు కూడా ఎవ్వరికీ తెలీకపోవడంతో ఇక్కడ అంతగా అమేకు పేరు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: