బాహుబలి సినిమా.. ఇది ఎంత సూపర్ హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఒక మంచి గుర్తింపు లభించింది అనడంలో ఏలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ సినిమా అంత గొప్పది. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన హిట్ గా నిలిచింది. 

 

IHG

 

ప్రభాస్ హీరోగా... అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అద్భుత హిట్ కొట్టింది అని అనడంలో ఏలాంటి సందేహం లేదు. అలాంటి ఈ సినిమాలో హీరో , హీరోయిన్స్ తో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న పాత్రలు ఏవి అంటే అన్న పాత్రలో భల్లాలదేవుడు.. సేవకుడి పాత్రలో కట్టప్ప.. తల్లి పాత్రలో శివగామి. అద్భుతం అంటే శివగామి పాత్రనే. 

 

IHG

 

ఆమె ఆ పాత్రలో జీవించింది అంటే అతిశయోక్తి కాదు అనే చెప్పాలి. ఆ పాత్రలో ఆమె అమ్మతనం.. దైర్యం.. మాట తీరు అద్భుతం అంటే నమ్మండి. రాజమాత అంటే ఇలా ఉంటారా? అనే ఆలోచన కలిగేలా చేసింది శివగామి. ఆ శివగామి పాత్రలో నటించిన రమ్య కృష్ణకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పేరు వచ్చింది. 

 

IHG

 

ఆమె చేసిన నటన అద్భుతం. నిజానికి ఆ పాత్రలో మారె నటి చేసిన హిట్ అయ్యేది కాదు అనేంతలా నటించింది రమ్య కృష్ణ. సారి సారి.. నటన కాదు జీవించేసింది. ఆ సినిమాలో ప్రభాస్ కు ఎంత పవర్ ఉందో.. అంతే పవర్ రమ్య కృష్ణకు ఉంది. చెప్పాలి అంటే రమ్య కృష్ణ కంటే గొప్పగా నటించింది రమ్య కృష్ణ. ఇంకా అలాంటి నటన ఉన్న పాత్రలు మరెక్కడా కనపడవు అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: