టాలీవుడ్ లో ఇప్పటికైతే బోల్డ్ కంటెంట్ తో సినిమాలు రాలేదు. అంటే మరీ ఘాటు రొమాన్స్ ఉన్న సినిమాలు. హాఫ్ న్యూడ్ గా రొమాన్స్ చేసే సీన్స్ మన దగ్గర చూడటానికి ప్రేక్షకులు ఎంతమాత్రం ఇష్టపడరు. వాస్తవంగా కొన్ని సాంగ్స్ లో కాస్త హీరోయిన్స్ ఓవర్ గా గ్లామర్ ఒలకబోస్తేనే అంతగా నచ్చదు మన తెలుగు జనాలకి. అందుకే అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు కూడా యూత్ కి తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చలేదు. అయితే బాలీవుడ్ లో అలాకాదు. కథ డిమాండ్ చేసిందని హీరోయిన్స్ ఎంతకైనా తెగించి నటించేస్తారు. ఇక బాలీవుడ్ లో ఎంతో మంది హాట్ హీరోయిన్స్ ఉన్న కూడా ప్రస్తుతం స్పెషల్ అట్రాక్షంగా నిలుస్తుంది దిశా పటాని. ఏ యాంగిల్ లో చూసినా దిశ ఇరవై నుండి అరవై ఏళ్ళ వరకు అందరికి జ్వరమొచ్చేస్తుంది.  

 

అందుకే దిశ దెబ్బకు సోషల్ మీడియా షేకవుతూ ఉంటుంది. ఇక దిశ హీరోయిన్ గా నటించిన 'బాఘి 3' ఈనెల 6 వ తారీఖున విడుదలైంది. టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. పాపం ఈ సినిమాకి కరోనా దెబ్బ గట్టిగా పడింది కానీ లేకపోతే కలెక్షన్స్ అదిరిపోయేవని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంటున్నారు. కరోనా బెదరగొడుతున్నప్పటికీ ఈ సినిమా మంచి కలెక్షన్లే నమోదు చేస్తోంది. ఈ సినిమాలో బాగా దూసుకుపోతున్న 'డూ యూ లవ్ మీ' సాంగ్ లో దిశాని చూడటానికి రెండు కళ్ళూ చాలడం లేదు.

 

ఈ సాంగ్ లో దిశా డ్రెస్సు.. ఆ ఎక్స్ ప్రెషన్లు.. ఆ డాన్సు గురించి మాటల్లో చెప్పలేం అంటున్నారు కుర్రకారు. ముఖ్యముగా బాలీవుడ్ లో మాస్ ప్రేక్షకులను ఈ సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే బాలీవుడ్ లో హీరోయిన్స్ ఎంతగా గ్లామర్ ని ఒలకబోస్తే అంతగా ప్రేక్షకులు అట్రాక్ట్ అవుతారు. అందుకే దిశా ఆ దిశగానే బాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇక్కడ హీరోయిన్ అన్నాక వృత్తి పరంగా దర్శకుడు ఏం చెప్పినా చేయాలి.

 

సీన్స్ డిమాండ్ చేస్తే డ్రెస్ విప్పేసే సీన్స్ లో టాప్ లెస్ సీన్స్ తో పాటూ ఫస్ట్ నైట్ సీన్స్ లో మంచం మీద హీరోతో ఘాటు రొమాన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. అందుకే రాధికా ఆప్టే, ప్రియాంకా చోప్రా లాంటి లాంటి హీరోయిన్స్ బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు వెళ్ళారు.  అలా చేస్తే కొన్ని క్యారెక్టర్స్ ప్రత్యేకించి మనల్నే వెతుక్కుంటు వస్తాయని అంటారు బాలీవుడ్ హీరోయిన్స్. ఇప్పుడు దిశా కూడా అదే ప్రయత్నాలలో ఉందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: