మొదటి సినిమా హిట్ అయితే ఇంకా వెనక్కి చూసుకోవాల్సి న పని లేదు.. వరుస సినిమా అవకాశాలు వెతుకుంటూ వస్తాయి.. ఇక్కడ విషయాని కొస్తే ఓ ప్రముఖ హీరోయిన్ మొదటి సినిమా లో సాంప్రదాయ బంద్ధం గా కనిపించి రెండో సినిమా నుంచి రెచ్చిపోతూ వస్తున్నా హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే హీరోయిన్ పూజా హెగ్డే.. 

 

 

 

ముకుందా అంటూ పక్కింటి అమ్మాయి లా తెలుగు సినిమా ఇండస్ట్రీ ని పలకరించి న పూజా ఆ తరువాత గేర్ మార్చి బికినీతో అదరగొట్టింది. డీజే సినిమాలో అందంతో ఆకట్టుకున్న ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మెప్పు పొందింది.  అరవింద సమేత సినిమాతో మరలా లైన్లోకి వచ్చిన పూజా వరసగా మహర్షి, అల వైకుంఠపురంలో సినిమాతో టాప్ ప్లేస్ లో నిలిచింది.  

 

 

 

ఇటు టాలీవుడ్ లో వరస హిట్స్ ఇస్తూ అటు బాలీవుడ్ లో కూడా దూసుకుపోతున్నది.  హాలీవుడ్ లో హౌస్ ఫుల్ 4 సినిమాతో మంచి విజయం దక్కించుకున్న ఈ అమ్మడు అక్కడ కూడా తన హవాను కొనసాగిస్తోంది.  ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.  అది కూడా టాప్ టాలీవుడ్ హీరోల సరసన నటించే అవకాశాలే.. 

 

 

 

అలా.. సినిమా షూటింగ్ బిజీతో రౌండ్ ది క్లాక్ రౌండ్ ది వరల్డ్ తిరుగుతున్న పూజాకు ప్యాంటు అంటే తెగ భయం కాబోలు.  శరీరంలో పదిగ్రాముల అనవసర కొవ్వు కనిపించినా వెంటనే కరిగించేస్తుంది.  అందుకే పొట్ట భాగం యాబ్స్ తో ఫ్లాట్ గా మారిపోయింది.  బహుశా దీనికే కుర్రకారు పడిపోతున్నారేమో. సోషల్ మెడిలో ఎప్పటికప్పు ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుందంటే నమ్మండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: