ఒక‌ప్పుడు హీరోయిన్లు కొన్ని హ‌ద్దులు పెట్టుకునేవారు ఈ పాత్ర‌లు మాత్ర‌మే చేయాలి. ఇలా మాత్ర‌మే న‌టించాలి అని కానీ ఇప్పుడు జ‌న‌రేష‌న్ మారింది అలాంటివ‌న్నీ ఏమీ లేదు. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా స‌రే రెమ్యూన‌రేష‌న్ కాస్త గ‌ట్టిగా ఇస్తే మేమే ఐటెమ్‌సాంగ్ కూడా చేసేస్తాం అంటున్నారు ఈ భామ‌లు. మ‌రి అలాంట‌ప్పుడు హీరోయిన్లే అన్నీ చూపించ‌డానికి రెఢీ అయిపోతున్నప్పుడు ప్ర‌త్యేకించి ఐటెమ్ గ‌ర్ల్స్ కోసం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎందుకు ఎదురు చూస్తారు. ఇక చంద‌మామ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన చ‌క్క‌టి భామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌.ఆ చిత్రం త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌తో క‌లిసి మ‌గ‌ధీర‌లో న‌టించి మంచి ఫేమ‌స్ హీరోయిన్ అయిపోయింది. అయితే ఈ భామ‌లో ఒక స్పెషాలిటీ కూడా ఉంది. 

 

ఈ తండ్రికొడుకులిద్ద‌రితోనూ న‌టించింది. అదేనంది... మెగా ఫ్యామిలీలో ఇటు చ‌ర‌ణ్‌తో అటు బాబాయి ప‌వ‌న్‌తో అలాగే తండ్రి చిరుతో న‌టించి మెప్పించింది. సాధార‌ణంగా హీరోయిన్లు ఒక జ‌న‌రేష‌న్‌తో  మూడు నాలుగు సినిమాల్లో న‌టించ‌డం క‌ష్టం. కానీ ఈమె చ‌ర‌ణ్‌తో మూడు సినిమాలు, ఆ త‌ర్వాత ప‌వ‌న్‌తో, చిరు న‌టించి రికార్డు సృష్టించింద‌నే చెప్పాలి. మ‌రి ఇదిలీ ఉంటే... నంద‌మూరి హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న `జ‌న‌తాగ్యారేజ్‌`చిత్రంలో `ప‌క్కాలోక‌ల్ నేను ప‌క్కాలోక‌ల్‌` అంటూ చేసిన పాట‌కి మంచి క్రేజ్ వ‌చ్చింది. ఈ సాంగ్ చేయ‌డంతో మాస్ ఆడియ‌న్స్‌లో ఒకేసారి ఈ భామ‌కి క్రేజ్‌పెరిగిపోయింది. ఈ చంద‌మామ అందాల విందుకోసం ఆ సినిమాని చాలా సార్లు మ‌రోసారి చూశార‌ట‌. 

 

ఈ పాట‌లో కాజ‌ల్ అవుట్‌ఫిట్స్‌లో త‌న ప‌రువాల‌ను ధార‌బోస్తోంటే ఖ‌చ్చితంగా కుర్రాళ్ళ‌కు గుండెలు క‌రిగిపోతున్నాయి. ఇక‌పోతే ఒక ప‌ర్టిక‌ల‌ర్ పోజ్‌లో మాత్రం కాజ‌ల్ ర‌చ్చ లేపింద‌నే చెప్పాలి. సింధూరం రంగు ర‌విక‌లో త‌న ప‌రువాల‌ను ధార‌బోస్తుంటే... తుళ్ళి ప‌డుతున్న ఆ న‌డుము మ‌డ‌త ఉంది చూశారూ వామ్మో ఆ రేంజే వేరు. ఆ వేడి వేడి సొగ‌సులు చూసేవారంతా మ‌న‌కు ఎంత సెక్సీహీరోయిన్లు వ‌చ్చినా కాజ‌ల్ కాజ‌లే అంటున్నారు. అబ్బ అమ్మ‌డు మ‌ళ్ళీ ఐటెమ్ సాంగ్ ఎప్పుడు చేస్తుందో ఏమో కానీ ఈ ఒక్క‌సాంగ్ మాత్రం గ్లామ‌ర్ ల‌వ‌ర్ల‌కు లైఫ్‌టైం మెమ‌రీ ఇచ్చేసింది. ఇక ఈ పాట త‌ర్వాతే ఈ భామ‌కు కాస్త క‌లిసొచ్చింది. ఈ పాట త‌ర్వాత త‌న‌కు చాలా అవ‌కాశాలు వ‌చ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: