ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించిన ఛార్మి కౌర్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో కలిసి విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న ఫైటర్ సినిమాని నిర్మిస్తుంది. అయితే గతంలో ఈమె జ్యోతిలక్ష్మి అనే సినిమాని తన సొంతంగా నిర్మించింది. ఈ సినిమా అంతగా ఆడకపోయినా తాను పెట్టిన బడ్జెట్ డబ్బులు బాక్సాఫీస్ వద్ద వసూలు అయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా కొన్నేళ్ళ క్రితం ఈ పంజాబీ ముద్దుగుమ్మ తన హాట్ నెస్ తో తెలుగు అభిమానులకు నిద్రపట్టకుండా చేసిందని చెప్పుకోవచ్చు. శ్రీకాంత్ హీరోగా నటించిన కౌసల్యా సుప్రజా రామ సినిమాలో 'చమక్ చమక్ మని' అనే ఐటెం సాంగ్ లో తన చీర కట్టు అందాలను చూపిస్తూ మత్తెక్కించింది.




రామ్ చరణ్ హీరోగా నటించిన నాయక్ సినిమాలో 'నెల్లూరే' అనే ఐటమ్ సాంగ్ లో తన సెక్సీ స్టెప్స్ తో వావ్ అనిపించింది. మంత్ర సినిమాలో 'మహా మహా' అంటూ తన బ్యాక్ సైడ్ చూపిస్తూ కుర్రకారుని నోరూరించేసింది. నితిన్ హీరోగా నటించిన శ్రీ ఆంజనేయం చిత్రంలో 'పూల ఘుమ ఘుమ' అనే ఐటమ్ సాంగ్ లో తన అందాలను ఆరబోస్తూ పండు ముసలి వాళ్ళ ఒంటిలో కూడా వేడి పుట్టించింది ఈ పంజాబీ ముద్దుగుమ్మ.




మోహన్ బాబు హీరోగా నటించిన మెడికల్ రౌడీ సినిమాలోని ఒక పాటకి ఆమె ఎరుపు బికినీ వేసి తన అందచందాలను బాగా ఎక్స్పోజ్ చేసి మతి పోగొట్టేసింది. ప్రభాస్ సినిమాలో బికినీ ధరించి ఇసుక లో దొర్లుతూ అందర్నీ టీవీలకు కట్టిపడేసింది. కొన్నేళ్ళ క్రితం కొంచం బొద్దుగా తయారైన ఛార్మి కౌర్ వ్యాయామశాలలో శ్రమపడి మళ్ళీ నాజూగ్గా తయారైంది. పూరి జగన్నాథ్ తో స్నేహం పెంచుకున్న ఛార్మి కౌర్ ప్రస్తుతం నటనకు పూర్తిగా వీడ్కోలు చెప్పి నిర్మాత అవతారం ఎత్తింది. తాను చేసిన ఐటమ్ సాంగులు చూస్తే ఎవరైనా హాట్ మిర్చి లాగా ఉండే ఛార్మి కౌర్ ని టాలీవుడ్ ఇండస్ట్రీలో అసలుసిసలైన ఐటమ్ గర్ల్ అనే బిరుదును ఇవ్వకుండా ఉండలేరు.


మరింత సమాచారం తెలుసుకోండి: