లక్ష్మీ కళ్యాణంతో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ఎన్నో సినిమలలో నటించింది. చక్కగా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. కాజల్ కళ్ళుతో మాయ చేస్తుంది. నటనతో మెప్పిస్తుంది. ఈ బ్యూటి అనేక తెలుగు చిత్రాలలో నటించింది. 2004 నుండి తను చిత్రపరిశ్రమలో పరిచయం అయ్యింది. అప్పటి నుండి కూడ అనేక సినిమాలతో దూసుకువెళ్ళిపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇటు టాలీవుడ్లో మాత్రమే కాక బాలీవుడ్లో కూడా కాజల్ అగర్వాల్  నటించింది. 2009 లో వచ్చిన రాం చరణ్ మగధీర సినిమాతో కాజల్ అగర్వాల్ బాగా ఫేమస్ అయ్యింది. ఆ సినిమాతోనే కాజల్ అగర్వాల్ కి గుర్తింపు లభించింది. 

 

IHG

 

లక్ష్మి కళ్యాణం, చందమామ, మగధీర, డార్లింగ్, బృందావనం ఇలా ఎన్నో సినిమాల్లో నటించింది ఈ భామ. ఈమె టాప్ హీరోస్తో కూడా నటించింది. అంత పాప్యులర్ హీరోస్తో నటించి, ఎంతగానో మెప్పించింది ఈ హీరోయిన్. తారక్, అల్లు అర్జున్, రాంచరణ్ ప్రభాస్ వంటి అగ్ర హీరోలతో ఈమె నటించింది. మెగస్టార్ చిరంజీవి ఖైదీ సినిమాలో కధానాయికగా చేసింది కాజల్. 

 

IHG

 

ఇంత మంచి ఛాన్స్ తను దక్కించుకుని, ట్యాలంట్ని వినియోగించుకుంటూ కెరీర్లో సక్సెస్స్ అయ్యింది ఈ హీరోయిన్. ఈమె ఎన్నో సినిమాలలో నటిగా చెయ్యడమే కాక ఐటం సాంగ్ కూడా ఇచ్చింది. ఐటం సాంగ్లో ఎంతో హాట్గా ఈమె డాన్స్ చేసింది. ఆ డాన్స్కి కుర్రకారు చిందులేసిందంతే. కాజల్ ఐటం సాంగ్స్ చేస్తే మ్రోతమోగి కెవ్వు కేక అనాల్సిందే. కానీ ఆమె ఎంతో హాట్గా తారక్ పక్కన పక్కా లోకల్ అని స్టేజ్ మీద కుమ్మేసింది. జనతా గ్యారేజ్ సినిమాలో ఈమె జ్యూనియర్ ఎన్.టి.ఆర్ తో కలిసి పక్కా లోకల్ సాంగ్ చేసింది. ఐటం సాంగ్లో కూడా కజల్ పాత్ర చెప్పుకోదగింది. మెచ్చుకుని తీరాల్సిందే ఆ అందానికి.

మరింత సమాచారం తెలుసుకోండి: