తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ ముద్దుగుమ్మ శ్రియ శరన్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకుంది శ్రీయ . ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించి తన సొగసైన అందాలతో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది. ఇక మొన్నటికి మొన్న పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈ అమ్మడి అందాలకు ఎక్కడా తగ్గలేదు. ఈ అమ్మడి అందాల ఆరబోత చూస్తే మతి పోవాల్సిందే. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది యువ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన కూడా నటించి ఎన్నో విజయాలను అందుకుంది. తన నటనతో అందరిని ఆకట్టుకుంటూనే  తన అందంతో ఎంతోమందికి చెమటలు పట్టించింది. 

 

 

 చీరకట్టులో నడుము ఒంపులతో ... ఎంతో అభినయం గా కనిపించే శ్రీయ... చిన్న చిన్న  డ్రెస్సుల్లో అంత హాట్ గా అందరికీ చమటలు పట్టిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో గ్లామర్ పాత్రల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ... ఇక పెళ్లయిన తర్వాత కూడా ఎన్నో హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది ఉంది ఈ అమ్మడు. ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడు సినిమాలకు కాస్త దూరంగా ఉందనే చెప్పాలి. కానీ పెళ్లికి ముందు మాత్రం ఈ అమ్మడి క్రేజ్ మాములుగా లేదు ఏకంగా ఎన్నో ఏళ్ల పాటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కూడా కొనసాగింది. ప్రస్తుతం స్టార్ హీరోలందరి సరసన నటించింది. కేవలం హీరోయిన్ అనే కాదు ఐటమ్ గర్ల్ గా కూడా ఈ అమ్మడికి మంచి పేరు ఉంది. 

 

 

 కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో నటించిన ఈ అమ్మడు ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొమరం పులి సినిమా లో... దోచేయ్ దొరికింది దోచేయ్... అందమైన నిధి దోచేయ్.. ఎవరికి అందని దోచెయ్... ప్రియ సకూడా... అంటూ కొమరం పులి సినిమా లో ఒక ఐటెం సాంగ్ చేసి అదరగొట్టింది. అబ్బో ఐటమ్ సాంగ్ లో ఈ అమ్మడు హొయలు  చూస్తే ఇప్పటికీ ప్రేక్షకులకు మతిపోవాల్సిందే. మామూలుగానే ఆ పాట ఎంతో హాట్ గా  ఉంటుంది... అలాంటి హాట్ పాటలో ఇలాంటి హాట్ ముద్దుగుమ్మ డాన్స్ చేస్తే ఇక అంతే ఐటెం సాంగ్ చూస్తున్న ప్రేక్షకులకు చమటలు పట్టాల్సిందే. ఈ ఐటెం సాంగ్ లో దొరికినంత దోచుకో అంటూ పవర్ స్టార్ ను కవ్వించింది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: