టాలీవుడ్ సినిమాలలో ఒక సెట్మెంట్ నడుస్తూ రూపొందుతుంది.. అంతేకాకుండా ఒక సినిమా హిట్ అయితే అప్పుడు వరుస సినిమాలను వారితోనే తీసుకోవాలి అని సినీ పెద్దలు ఆలోచిస్తుంటారు.. అప్పుడు సినిమాలలో అదే జరిగింది ఇప్పుడు అదే జరిగింది .. వాటిలో ప్రేక్షకులను అలరించిన జంటలు మాత్రమే పూర్తి స్థాయి లో పేరును సంపాదించుకుంటాయి.. అయితే సినిమాలు ఇంత హిట్ అవ్వడానికి ముఖ్య కారణం ఐటెం పాపలు...

 

 

 

అప్పటి ఐటెం పాపల విషయానికొస్తే.. చాలా మంది సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ఐటెం ముద్దుగుమ్మలు చాలా మంది ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు..అప్పటి రామారావు కాలంలో చాలా మంది ఐటెం పాపలు చిందేసి ప్రజల హృదయాలను గెలుచుకున్న ఆకర్షించేది.. ఇప్పుడు బట్టలు లేకుండా చూపించడం తప్ప నృత్యం అనేది కనిపించలేదని సినీ ప్రేమికులు అంటున్నారు.. 

 

 

 

అప్పటి భామల విషయానికొస్తే జ్యోతి లక్ష్మీ , జయమాలిని, సిల్క్ స్మిత ఈ మూడు పేర్లు మారు మ్రోగేవి అంతే కాదు ఈ ముగ్గురు ఉన్నా సినిమా ఏదైనా సూపర్ హిట్ అవ్వలసిందే.. అయితే వీరి జీవిత విషయాలను చూస్తే అందరి జీవితం బాగానే సాగింది కానీ మంచి పాపులారిటీ సంపాదించిన సిల్క్ స్మిత జీవితం మాత్రం అర్థం కాకుండా మారిపోయింది.. అందానికి అందం అభినయంతో పాటుగా యువతను ఆకర్షించే ఛాయను కలిగియుంటారు..

 

 

 

ఈమె పెళ్లి చేసుకోలేదని .. ఒక డైరెక్టర్ తో సహజీవనం చేశారని వార్తలు గుప్పుమన్నాయి.. అందుకే ఆమె ఎక్కువగా మద్యం సేవిస్తూ మద్యానికి బానిస అయిందని చాలా మంది వెల్లడించారు..ఇకపోతే స్మిత మాత్రం ఎది పట్టించుకోలేదు దీంతో ఆమె చాలా అవమానాలను కూడా ఎదుర్కొన్నది.. అందుకే అవమానాలు ఎవరు పడకూడదని తన జీవితాన్ని సినిమాలకు అంకితం చేసి చివరికి తనువు చాలించింది.. ఇప్పుడు ఒక మంచి డ్యాన్సర్స్ గా చరిత్రలో నిలిచిపోయింది....

 

మరింత సమాచారం తెలుసుకోండి: