ఈ మధ్యకాలంలో దర్శక నిర్మాతలందరూ ఐటమ్ సాంగ్ కి ఒక స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చారు. ఒకప్పుడు ఐటమ్ సాంగ్ అంటే స్పెషల్ గా కేవలం ఐటెం సాంగ్ కోసం కొంతమంది హీరోయిన్స్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువ క్రేజ్ ఏ హీరోయిన్ కు ఉంటే ఆ హీరోయిన్ తో  ఐటమ్ సాంగ్ చేయిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇలా చేయడం ద్వారా ప్రేక్షకులు ఐటెం సాంగ్స్ కి బాగా కనెక్ట్ అయి పోయి... సినిమాకు ఈ ఐటమ్ సాంగ్ ప్లస్ పాయింట్ గా మారిపోతుంది అని అనుకుంటున్నారు. ఇలా ఐటెం సాంగ్స్ కి కూడా ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చారు దర్శకనిర్మాతలు. ఇలా ఐటెం సాంగ్స్ చేసి తమ అదృష్టాన్ని మార్చుకున్న హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు. ఇక టాలీవుడ్లో చాలా మంది హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేశారు... ఇందులో ఆర్ఎక్స్ 100 బ్యూటీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ చేసిన ఐటెం సాంగ్ స్పెషల్ గా ఉంటుంది. 

 

 

 ఆర్ఎక్స్ 100 సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది పాయల్ రాజ్ పుత్. అయితే మొదటి సినిమాలోనే న్యూడ్ పాత్రలో నటించి... తెలుగు చిత్ర పరిశ్రమ చూపు మొత్తం తనవైపుకు తిప్పుకుంది  ఈ ముద్దుగుమ్మ. మరోవైపు సోషల్ మీడియాలో కూడా తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను అలరిస్తూ... ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నది. ఇక ఆ తర్వాత యువ  హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా  నటించిన చిత్రం సీత. ఈ సినిమాలో ఇద్దరి కెమిస్ట్రీ బాగుంటుంది. 

 

 

 

 ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో పర్ఫామెన్స్ చేసి అదరగొట్టింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. అప్పుడు వరకు కేవలం హాట్ హాట్ పాత్రలకు మాత్రమే పరిమితమైన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఐటమ్ సాంగ్ లో  కనిపించడంతో... ఈ ఐటెం సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది అని చెప్పాలి. బుల్లెట్ మీద వచ్చే బుల్ రెడ్డి అంటూ ఉండే ఈ ఐటెం సాంగ్ లో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ అదరగొట్టేసింది. ఇప్పటివరకు రెండు మూడు  సినిమాల్లో నటించినా... డాన్స్ పర్ఫార్మెన్స్ లో అంతగా కనిపించలేదు ఈ ముద్దుగుమ్మ. కానీ ఐటెం సాంగ్ లో మాత్రం తన డాన్సులతో కూడా అదరగొట్టేసింది. అయితే ఈ హాట్ బ్యూటీ ఐటెం సాంగ్ చేసినప్పటికీ ఈ సినిమా సినిమాకి మాత్రం ఈ ఐటమ్ సాంగ్ అంతగా కలిసి రాలేదు. దీంతో సినిమా కూడా అంతగా విజయం సాధించలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: