డయానా మారియం కురియెన్ ఈమె అసలి పేరు. సినిమాలలో మాత్రం నయనతారగా ప్రసిద్ధి చెందింది. సినిమాల్లోకి రాక ముందు ఈమె మోడలింగ్ చేసేది. అప్పుడు అక్కడ చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ 'మనస్సినక్కరే' అనే సినిమాలో హీరోయిన్‌గా  ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఆ తొలి ఛాన్స్ తోనే నయతార సినిమాల్లోకి వచ్చింది. ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ్, మళయాలంలో కూడ ఈమె నటించింది. 

 

 

అయ్య, గజిని వంటి తమిళ్ చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఈ నటి. హీరో అజిత్‌ తో కలిసి చేసిన బిల్లా సినిమాతో ఆమెకు సెక్సీయెస్ట్ హీరోయిన్‌గా పేరు వచ్చింది. ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది నయనతార. ఆమె ఆ తర్వాత మరెందరో టాప్ హీరోల పక్కన నటించింది. 

 

 

వివిధ పాత్రలని చేసి ప్రేక్షకులని ముగ్ధులని చెయ్యడమే కాక మంచి సినిమా జర్నీని ఈమె ప్రారంభం చేసింది. ఎంతో మందిని అందంతో రెచ్చకొట్టే ఈ సెక్సీయస్ట్ భామ తన మనసు పారేసుకుందన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆమె మనసు శింబుకి ఇచ్చేసింది అన్న సంగతి తెలిసిన విషయమే. కానీ వారిద్దరి మధ్య కుదరక ఆమె బ్రేక్ అప్ అయ్యిపోయింది. విల్లు షూటింగ్ సమయంలో ఆమె ప్రభుదేవతో ప్రేమలో ఉన్న వార్తలు వినిపించాయి. తర్వాత ప్రభుదేవ పెళ్ళి చేసుకోబోతున్నాం అని చెప్పాడు కానీ వారు మళ్ళీ విడిపోతున్నాం అని చెప్పారు. తర్వాత ఆమె హిందు మతం 2011 లో స్వీకరించింది.

 

 

ఈమె ఐటం సాంగ్ కూడా చేసింది. ఈ సెక్సీయెస్ట్ హీరోయిన్ "బల్లేయిలక్క" పాటకి శివాజీ సినిమాలో రజినీకాంత్ తో ఐటం సాంగ్ చేసింది. ఫైర్ పర్ఫార్మెన్స్ తో హీట్ ఎక్కించేసింది సెక్సీ లేడి. ఆమె డాన్స్ తో ఇట్టే మెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: