తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో నాని హీరోగా 'ఆహా కళ్యాణం' లో హీరోయిన్ గా నటించింది హాట్ బ్యూటీ వాణి కపూర్.  ఇక బాలీవుడ్ లో 'శుద్ద్ దేశి రొమాన్స్'..  'బేఫిక్రే' లాంటి సినిమాలలో నటించి బోల్డ్ భామ ట్యాగ్ ను సాధించింది.  'బేఫిక్రే' హిట్ కాలేదు కానీ రణవీర్ సింగ్ తో పోటీపడి రచ్చరచ్చగా నటించి మెప్పించింది.  ఈ మూవీలో వాణి కపూర్ లిప్ లాక్ సీన్లకు జనాలు ఎర్రత్తిపోయారు.  ఆ మద్య హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘వార్’ చిత్రంలో హాట్ బికినీతో మరోసారి రెచ్చగోట్టింది.   ప్రస్తుతం చేతిలో  ఆఫర్లు ఏమీ లేకపోవడంతో  ఈ భామ సోషల్ మీడియాలో యమా యాక్టివ్.  గ్లామర్ ట్రీట్ ఇవ్వాలని మైండ్ లో ఫిక్స్ అయిందంటే బ్లైండ్ గా ఆ పని చేసేస్తుంది.

 

ఈ మద్య సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకొని కుర్రాళ్లపై దాడి చేయడం బాలీవుడ్ భామలకు వెన్నతో పెట్టిన విద్య. ఒకరిని మించి ఒకరు తమ అందాలతో యువతకు నిద్ర దూరం చేస్తున్నారు. ఇండస్ట్రీలో  గ్లామర్ ఒలకబోసింది చాలదన్నట్టు సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తున్నారు.  ముఖ్యంగా బాలీవుడ్ నటీమణులు ఈ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు.   అప్ కమింగ్ నటీమణులే కాదు.. సీనియర్ నటీమణులు కూడా ఇలా ఫోటో షూట్స్ చేస్తూ దర్శక, నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నారు. 

 

తాజగా వార్ బ్యూటీ వాణీ కపూర్ పోస్ట్ చేసిన ఫోటో చూస్తే కుర్రకారుకి మతిపోవాల్సిందే. బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన సినిమా లు చేస్తూ దూసుకుపోతున్న వాణీ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇలా సోషల్ మీడియాను వేడెక్కిస్తుంది.  తాజాగా క్లీవోజ్ ఫోటోని వాణీ షేర్ చేసింది. పింక్ డ్రెస్ లో ఎంతో ట్రెడిషనల్ గా కనిపిస్తున్నా.. అదే  లెవల్లో  అందాల్ని ఎలివేట్ ఫోటోకి ఫోజ్ ఇచ్చింది వాణీ.  ఏది ఏమైనా వయసు ఉన్నపుడే హాట్ లుక్ తో పడేయాలని.. లేదంటే ఇండస్ట్రీలో ఛాన్సులు రావని చెప్పకనే చెబుతున్నారు ఈ భామలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: