సినిమా అంత క్లాస్.. కానీ ఆ సినిమాలో ఓ పాట ఊరా మాస్. ఆ పాటను విన్న ప్రతి ఒక్కరు అది పడాల్సిందే.. ఇంకోసారి చూడాల్సిందే.. వినాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది ఆ పాట. ప్రతి ఒక్కరి నోటా ఆ రాగాలు రావాల్సిందే మరి. సైలెంట్ ఉన్న ప్రేక్షకుడు కూడా ఆ పాట వింటే ఊగుతాడు.. అలా ఉంటుంది ఆ పాట. 

 

అంత అద్భుతమైన పాట ఏంటి అబ్బా అనుకుంటున్నారా? అదేనండి... బావ మరదలు ఇగోతో గొడవ పడి దూరం అవుతారు కదా! ఇంకా గుర్తు రాలేదా ? అయితే ఇంకో క్లూ ఇస్తా.. అది ఏంటి అంటే వాళ్ళు ఇద్దరు ఒకరిపై ఒకరు పోటీ పడి చదువుతారు.. ఎవరో ఫస్ట్ వచ్చారు అని.. వస్తే నువ్వు అయిన ఫస్ట్ రావాలి.. లేదా నేను అయినా ఫస్ట్ రావాలి అని ఇద్దరు కంప్రమైజ్ అవుతారు.. గుర్తొచ్చిందా? వచ్చే ఉంటుంది లెండి.. 

 

ఎందుకంటే ఆ సినిమాలో పాటలు అంత అద్భుతం మరి.. మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే సినిమా.. వినాలి అనిపించే పాటలు అవి. ఇంకా అలాంటి సినిమా ఏది అవుతుంది.. అదే 100% లవ్ సినిమా. ఆ సినిమాలో అన్ని పాటలు సూపర్.. ఇంకా డియ్యాలో డియ్యల అయితే అద్భుతం.. ఆ ఐటెం డ్యాన్స్ కానీ అబ్బో అద్భుతం అనే చెప్పాలి. ఇంకా ఆ సినిమా పాట అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు విన్న మళ్లీ మళ్లీ వినాలి అనిపించే పాట అది. 

 

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అప్పట్లో ఈ సినిమా సాంగ్ పిల్లాడి నుండి పెద్ద వారి వరుకు ప్రతి ఒకరి నోటా పలికింది. ఇంకా ఇప్పుడు వాళ్ళు విన్న వావ్ అనకుండా ఉండలేరు. ఐటెం సాంగ్స్ లో ఈ సినిమా సాంగ్ కూడా ఒక సూపర్ హిట్ సాంగ్ లా నిలిచిపోయింది అనడంలో ఏలాంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: