నందిత అరవింద్ మొరార్జీ నగ్మా జన్మ నామం. ఈమె కేవలం తెలుగు చిత్రాలలో మాత్రమే కాక హిందీ, తమిళం, మలయాళం, కన్నడం, బెంగాలీ, బోజ్ పురి, పంజాబీ, మరాఠి వంటి భాషల్లో కూడా నగ్మా నటించింది. ఈమె ప్రసిద్ధి చెందిన నటి. నగ్మా సదనాహ్ అని కూడా ఈమెని పిలుస్తారు. తెలుగులో అగ్ర తారలతో నటించింది. టాప్ హీరోలతో ఈమె మంచి సినిమాలు అందించింది.

 

IHG

 

మంచు మోహన్ బాబుతో మేజర్ చంద్రకాంతం సినిమా చేసింది. అక్కినేని నాగార్జునతో కలిసి ఘరానా మొగుడు సినిమా చేసింది. నందమూరి తారక రామారావుతో కలిసి అల్లరి అల్లుడులో నటించింది. అలానే సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన తమిళ్లో  బాషా సినిమా చేసింది. ప్రభు దేవతో కలిసి కదలన్ సినిమా చేసింది ఈ నటి.

 

ఆ తర్వాత నగ్మా కొంత కలం గ్యాప్ తీసుకుంది. నటిగా ఆమెకి తృప్తి లేదని.... అనుకున్నది ఒకటి,  కానీ డిమాండ్ వల్ల నటిస్తూ వచ్చా కానీ సంతృప్తి లేదని ఆమె బ్రేక్ తీసుకుంది కొంత కాలం. కిల్లర్, ఘరానా మొగుడు, అశ్వమేధం, అల్లరి అల్లుడు, మేజర్ చంద్రకాంత్, సూర్యపుత్రులు, మౌనం, అల్లరి రాముడు, కొండపల్లి రాజా, ముగ్గురు మొనగాళ్లు, ఆవేశం, బావొచ్చాడు, పిస్తా, భారతసింహం, ప్రేమికుడు, లవ్.బర్డ్స్, అరవింద్, శాస్త్రి, బాషా వంటి ఎన్నో తెలుగు చిత్రాలలో నటించింది. 

 

IHG

 

లౌకికవాదం మరియు పేద మరియు బలహీన వర్గాల సంక్షేమం వైపు నిబద్ధత నే నినాదం ప్రేరణతో న్యూడిల్లీలో భారత జాతీయ కాంగ్రెస్స్లో చేరింది. నగ్మా సర్వత్రిక ఎన్నికలలో హైదరాబాదు లోక్ సభ స్థానానికి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసినట్లు సమాచారం. రాజీవ్ గాంధీని ప్రశంసించడానికి కాంగ్రెస్ పార్టీలోనికి మొట్టమొదట చేరి సహాయం అందించిందిట. నా తల్లి ముస్లిం, తండ్రి హిందువు. మేము అన్ని మతాలను గౌరవిస్తూ పెరిగాము. సామాజిక హక్కులు మమ్మల్ని బాధించాయి అని నగ్మా తెలిపింది. 2009 లో జనరల్ లోక్‌సభ ఎన్నికలకు ఆమె తన సీటు కోసం తీవ్రమైన వివాదాలను ఎదుర్కొందిట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: