సినిమాలు అనేవి టెక్, ఆఫ్ ల మధ్య ముఖానికి రంగు వేసుకొని మరి ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంటారు. అందుకోసం సినీ తారలు చాలా కష్టపడుతుంటారు. తెరమీద కనిపించే అందాన్ని చూస్తున్న ప్రజలకు తెరవెనుక వారు పడే కష్టం మాత్రం ఎవరికీ కనిపించాడని సినీ తారలు ఆవేదన చెందుతున్న సంఘటనలు ఇటీవల చాలానే చూశారు. 

 

 

మొదటి సినిమా హిట్ అవ్వకుంటే మాత్రం వారి సినీ కెరియర్ పూర్తిగా నాశనం అయినట్లే అని తెలిసిందే. అయితే సినిమాలలో వరుస సక్సెస్ లు అందుకున్న చాలా మంది అగ్ర తరాలు ఇప్పటికి ప్రజల మనసుల్లో చెరగని స్థానాన్ని అందుకున్నారు. కాగా, రాజకీయాల్లోకి వచ్చి నేరుగా ప్రజలకు సేవ చేయాలనీ భావించి రాజకీయాల్లోకి కూడా కొంతమంది కాలు మోపారు. 

 

 

 

అయితే, అలా వచ్చిన చాలా మంది రాజకీయాలు చాలా కష్టమని తెలుసుకొని మల్లి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సినిమాలలో రాణిస్తున్నారు. అయితే సినిమాలాల నుంచి వచ్చి మళ్ళీ సినిమాల్లాలోకి వెళ్లిన సినీ తరాల విషయానికొస్తే చాలా మందే ఆ జాబితాలోకి వస్తారు. ప్రముఖంగా వినిపించే పేర్లు.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, జయసుధ, జయ ప్రద, సుమలత, విజయ శాంతి లు రెండిట్లోని రాణిస్తూ వస్తున్నారు. 

 

 


రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలో వారు ఉండటానికి ముఖ్య కారణం ప్రజలలో మంచి స్థానాన్ని సంపాదించుకోవాలి అని, చిరంజీవి పార్టీని స్థాపించి కొద్దీ రోజులు ఉండి, ఇప్పుడు మల్లి సినిమాలలోకి వచ్చేసారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి, రెండేళ్లో అందులో ఉండి ఇప్పడు మళ్ళీ సినిమాలలోకి వచేసాడు. వీరందిలో కన్నా అమ్మ జయలలిత గారు నిజమైన నాయకురాలుగా ప్రజల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. తుది శ్వాస విడిచేవరకు కూడా ఆమె రాజకీయాల్లో రాణించారు.. అందుకే అమ్మ నీకు జోహారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: