మంచి ప్రజాదారణ పొందిన నటి రోజా . హీరోయిన్ రోజా తెలుగులో విభిన్న పాత్రలని చేసింది. ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్న నటి ఈమె. అనేక సినిమాలు తీసింది. అలానే మంచి డాన్స్ కూడా సినిమాల్లో అందించింది. రోజా ఎంతో మంచి నటి. స్టార్ హీరోలతో నటించిన ట్యాలంట్ యాక్టర్ ఈమె. ఎన్నో సినిమాలలో నటించింది.

 

IHG

 

అలానే చక్కటి యాక్టింగ్తో ఎంతో బాగా ప్రేక్షకులని ఆకట్టుకునే నటి మన రోజా . జబర్దస్త్లో జడ్జిగా రోజా స్కిట్స్ తో ఎంజోయ్ చేస్తూ నవ్వుతుంది. అలాంటి సరదా సరదాగా ఉండే ఈమె రాజకీయాల్లో ఫైర్ బ్రాండే. 

 

చామంతి, ప్రేమ తపస్సు ,సీతారత్నంగారి అబ్బాయి,బొబ్బిలి సింహం, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం, గాండీవం, మాతో పెట్టుకోకు, ముఠా మేస్త్రి, ముగ్గురు మొనగాళ్ళు, బిగ్ బాస్, వజ్రం, పోకిరి రాజా, సర్పయాగం, పోలీస్ బ్రదర్స్, అన్న, శుభలగ్నం, రక్షణ ,పోలీస్ సిస్టర్స్, ఘటోత్కచుడు, అన్నమయ్య, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, మీ ఆయన జాగ్రత్త,ఫ్యామిలీ సర్కస్, సమ్మక్క-సారక్క, శంభో శివ శంభో ఇలా అనేక సినిమాల్లో  నటించింది. తెలుగులోనే కాక తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా నటించింది రోజా.

 

IHG

 

పాత్రకి ప్రాణం పోసే అంత నటనతో మెప్పిస్తుంది. నిజంగా అమె నటన చెప్పుకోదగ్గది. కానీ ఎప్పుడైనా మాటా మాట మధ్య రోజా వ్యాక్యాలు ఫైరే. 1999 వ సంవత్సరంలో రోజ రాజకీయాల్లో అడుగు పెట్టింది. తెలుగు దేశం పార్టీ నుండి ఈమె ప్రస్తుతం వైఎస్సార్ సీపి పార్టీ తరుపున ఉంది. ఆంధ్రప్రదేష్ నగరి నుండి రోజా ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. ఆమె జరిగిన 2019 ఎన్నికల్లో విజయం సాధించింది. ఆ తర్వాత ఆమెని apiic చైర్మాన్ గా పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈమె ఈ పదవిలో కొనసాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: