హరికృష్ణ మంచి నటుడు. ఈయిన 1970 నుండి సినిమాలలో నటించడం ప్రారంభం చేసాడు. బాల నటుడిగా హరికృష్ణ నటించాడు. అనేక సినిమాలతో విభిన్న పాత్రలతో మెప్పించాడు హరికృష్ణ. కృష్ణావతారం, తల్లా పెళ్ళామా సినిమాలలో హరికృష్ణ బాల నటుడిగా నటించాడు. శ్రీరాములయ్య, సీతా రామ రాజు, లాహిరి లాహిరి లాహిరిలో, శివ రామ రాజు, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్,  స్వామి, శ్రావణ మాసం వంటి సినిమాల్లో నటుడిగా కనిపించాడు. 
 
 
IHG
 
 
ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు నందమూరి హరికృష్ణ. అంతే కాకుండా వివిధ పాత్రలతో ఎంత గానో మెప్పించి సుస్థిర స్థానం సంపాదించాడు. అలానే ఈ నటుడు మంచి నటనతో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. నటుడిగా మన అందరికీ తెలిసిన నందమూరి హరికృష్ణ ఓ రాజకీయ నాయకుడు కూడా. డైలాగ్స్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. హరికృష్ణ స్టెప్పులేస్తే మ్రోతమోగి పోవల్సిందే.
 
 
డాన్స్, ఫైట్స్, యాక్టింగ్, కామిడీ, టైమింగ్ అన్నింటిలోను నందమూరి హరికృష్ణ ఎంతో చక్కగా ప్రెజెంట్ చేస్తాడు. ఆ డైలాగ్స్ వింటే ఆ ఊపే వేరు. మాట స్పష్టతతో పెద్ద డైలాగ్స్ చెప్పాలంటే చిటికెలో పని హరికృష్ణకి. ట్యాలంట్ని మనం వర్ణించక్కర్లేదు.1995లో చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో హరికృష్ణకు రవాణాశాఖ కేటాయించారు కానీ ఆ పదవిని లాగేసుకున్నారు ఎక్కడా పోటీ చెయ్యకపోవడంతో.
 
 
IHG
 
 
తర్వాత 1996లో ఎన్.టి.ఆర్ మరణించడంతో హిందూపురం అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానంలో హరికృష్ణ పోటీ చేసి అతను గెలిచాడు. కానీ మంత్రి పదవి చేపట్టలేదు హరికృష్ణ. 1999లో అన్న తెలుగుదేశం పేరుతో మరో పార్టీ స్థాపించాడు హరికృష్ణ . కానీ కొద్ది రోజులకు మళ్ళీ తాను  తెలుగుదేశం పార్టీలో చేరాడు. 2008 లో ఆయనకి రాజ్యసభ సభ్యుడిగా సిఫారసు చేసింది. అప్పటి నుండి మరణించినంత దాక పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: