ప్రేక్షకుల కు వినోదాన్ని అందించే సాధకలు అంటే టక్కున గుర్తొచ్చేవి థియేటర్లు.. వారానికి ఒక సినిమా తో థియేటర్లు హల చల్ చేస్తున్నాయి. అయితే ఈ మధ్య థియేటర్ల కు గడ్డుకాలం నడుస్తుంది. మోడీ తీసుకొచ్చి న కొన్నే పథకాల వల్ల థియేటర్ల కు ప్రజల కు వెళ్లడం లేదని యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పెరుగుతున్న టికెట్ ధరలు కూడా ఇందుకు కారణమ ని చెబుతున్నారు. 

 

 


అయితే ఇప్పుడు ఈ సినిమా థియేటర్ల ను బంద్ చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. తమిళనాడు లోని సినీ పంపిణీదారుల సంఘాల సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  27వ తేదీ నుంచి కొత్త సినిమాలను విడుదల చేయరాదని నిర్ణయించినట్టు సంఘం అధ్యక్షుడు టి.రాజేందర్ తెలిపారు. 

 

 


థియేటర్లకు సినిమాలను అందజేస్తున్న వారు ఏమాత్రం ఇక్కడ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం ఆసక్తి చూపించడం లేదని ఆవేదన చెందుతున్నారు. పంపిణీదారుల ఆదాయంలో పదిశాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని సంఘంలో తీర్మానం చేసినట్టు చెప్పారు. మరి సినిమాలకు గడ్డుకాలం నడుస్తుందని తెలుస్తుంది. 

 

 


సినిమా టికెట్ల పై 12 శాతం జీఎస్టీ వసూలు చేయడ మే కాకుండా స్థానిక సంస్థల కోసం 8 శాతం ఎల్బీటీ పన్ను ను కూడా వసూలు చేస్తున్నార ని అన్నారు. ఇలా చేయడం వల్ల ప్రేక్షకుల పై భారం పడుతోంద ని, ఈ కారణంగా నే థియేటర్ల కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య క్రమం గా తగ్గిపోతోంద ని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి  ఈ పన్నును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయాన్ని తీసుకుంతుందో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: