ఎవరైనా సరే ఆడదానితో గొడవ పెట్టుకుంటే నాశనం అవుతారు.. ఆడది ప్రేమిస్తే ఎంత ప్రేమగా చూసుకుంటుందో.. పగ పడితే కూడా అంతే దారుణంగా జీవితంను నాశనం చేస్తుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఎందుకంటే ఈ విషయం అందరికి తెలిసిందే. 

 

ఇకపోతే అలాంటీ పగే ఒక మహిళను రాణిని చేసింది. ఏంటి ? ఎప్పుడు అనుకుంటున్నారా? ఇంకెప్పుడు అండి.. జయలలిత కాలం ఇది. మనం ఇంతకముందు చెప్పుకున్న ఆర్టికల్ లో ఆమె ఎంజీఆర్ మరణం వల్ల ఆమె రాజకీయ జీవితానికి పునాది అయ్యింది అని చెప్పుకున్నాం. అలానే ఎంజీఆర్ మరణం సమయంలో ఆమెకు జరిగిన అవమానమే ఆమెను రాణిని చేసింది అనేది కూడా గుర్తు పెట్టుకోవాలి. 

 

ఇక పోతే.. ఆమె ఎంజీఆర్ మరణం సమయంలో ఎంజీఆర్ భార్య.. మరో మగాడి వల్ల ఘోరంగా అవమానాలపాలైంది. అప్పటి వరుకు ఆమె రాజకీయాలలో రాజ్యం ఏలాలి అని అనుకున్నది లేదు.. ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్నది లేదు. కారణం ఆమె రాజకీయాలలోకి వచ్చిందే ఎంజీఆర్ కోసం. ఇంకా ఆమె ఎందుకు అనుకుంటుంది ముఖ్యమంత్రి అవ్వాలి అని. 

 

ఇంకా అలాంటి సమయమే సైలెంట్ గా ఉన్న ఆమెను అవమానించారు.. శక్తిలా ఎదిగింది. ఆమె పవర్ ఏంటో ఆమెకే తెలియని సమయంలో ఈ అవమానానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని ఆమె చెప్పింది. అలానే ఆమె సొంత పార్టీ పెట్టింది. గతంలో ఎంజీఆర్ కూడా చెయ్యనివి చేసి చూపించింది. 

 

ముఖ్యమంత్రి అయ్యింది.. ప్రజల ఆకలి తీర్చి అమ్మ అయ్యింది. అంతే ఇంకా.. ఆమెను ఎవరైతే అవమానించారు వాళ్ళకు చుక్కలు చూపించింది.. వెతికిన కనిపించని చోటుకు పంపించింది. అలాంటి శక్తి జయలలిత. ఈమె జీవితం ఎందరికో ఆదర్శం. ఆమె జీవితం రెండు విధాలా ఆదర్శం.. ఒకటి వైవాహిక జీవితానికి సంబంధించి.. రెండు ఆమె పట్టుదల. 

మరింత సమాచారం తెలుసుకోండి: