మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమా మెగాస్టార్ స్టూడెంట్ గా కనిపించి డ్యాన్స్ తో అదరగొట్టి మొదటి సినిమాతోనే దర్శక నిర్మాతల చూపును తన వైపు మారాల్చుకున్నా డు.. అయితే ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించినా అల్లు అర్జున్. తదుపరి చిత్రంగా గంగోత్రి సినిమాలో నటించాడు.. ఆ సినిమా సూపర్ అవ్వడంతో ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు.. అయితే కొన్ని సినిమాలు ప్లాప్ అవ్వగా మరి కొన్ని సినిమాలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి.. 

 

 

అలా అల్లు అర్జున్ కాస్త బన్నీ గా మారాడు.. అయితే బన్నీ కి కెరియర్ సాఫీగా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు సినిమాలు కూడా చేస్తున్నాడు..అయితే బన్నీకి ప్రేమ వ్యవహారం కొనసాగింది అని ఆమె రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడని వార్తలు ఒకప్పుడు గుప్పుమన్నాయి.. ఓ సందర్భంలో  బన్నీ కూడా అన్నాడనే సమాచారం..అయితే బన్నీ కు స్నేహ రెడ్డి తో వివాహమైన సంగతి తెలిసిందే .. 

 

 

 

అన్యోన్యంగా ఉన్న వీరిద్దరి జంట కన్నుల పండుగగా సాఫీగా సాగిపోతుంది.. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. ఆర్హ, అయాన్ .. అయితే బన్నీకి ఇంతకీ మొదటి పెళ్ళాం ఉందా అని సినీ విశ్వసనీయ వర్గీయులు జుట్టు పీక్కున్నరు.. అయితే నటన వాసరుడుగా పుట్టిన అల్లు అర్జున్ ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.. అయితే తనకు సినిమాలు మొదటి పెళ్ళాం అనే వార్తలు వినపడ్డాయి.. అందుకే స్నేహాను రెండోవ పెళ్ళమని అంటున్నారు.. 

 

 

 

ఇకపోతే బన్నీ ఈ మధ్య నటించిన సినిమా అల వైకుంఠపుం లో సినిమా ఘనవిజయాన్ని అందుకుంది..ఈ సినిమా తదుపరి సినిమాగా దర్శక ధీరుడు సుకుమార్ సినిమాలో నటిస్తున్నాడు... స్మగ్లర్ లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు.. అయితే ఇటీవలే సెట్స్ మీదకు వెళ్ళిన ఈ సినిమా రెండో పార్ట్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది .. ఈ ఏడాదిలోనే ఈసినిమా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది...ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది...ఈ సినిమా కూడా హిట్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: