ప్రస్తుతం కరుణ వైరస్ మొత్తం భారతదేశం తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలను కూడా భయబ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. దాని దెబ్బకు పబ్లిక్ హెల్త్, వ్యాపారం, రవాణా శాఖలతో పాటు అన్నీ శాఖలు చాలా విపరీతంగా దెబ్బతింటున్నాయి. అయితే వీటన్నిటి తో పోలిస్తే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ దెబ్బతిన్నట్లు ఇప్పటివరకూ శాఖ మనదేశంలో నష్టపోలేదు.

 

మరొక రెండు వారాల్లో రిలీజ్ కావాల్సిన తెలుగు చిత్రాలు అన్నీ కరోనా దెబ్బకు వారి చిత్రాలను ఏప్రిల్ కు పోస్ట్ పోన్ చేసుకున్నాయి. ఒక సినిమా అనుకున్న సమయం కన్నా లేట్ గా వస్తే నిర్మాతలు పడే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. అయితే అందరికీ ఇంత నష్టం వాటిల్లేలా చేసిన కరోనా వైరస్ మాత్రం మధ్యనే హీరోగా మారిన యాంకర్ ప్రదీప్ కు మాత్రం విపరీతమైన మేలు చేసింది.

 

IHG

 

ప్రదీప్ హీరోగా తెరకెక్కిన '30రోజుల్లో ప్రేమించడం ఎలా' చిత్రం లోని మొదటి పాట 'నీలి నీలి ఆకాశం' వల్ల చిత్రాఇకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. రిలీజ్ కు ముందే మంచి పేరు తెచ్చుకున్న చిత్రం మిగతా చిత్రాల మధ్య ఏమి నిలుస్తుందా అని అనుమానం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు చిత్రానికి పోటీగా వస్తున్నా నాని-సుధీర్ బాబు కలిసి నటించిన 'వి' మరియు రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' ఇంకొక మూడు వారాలు వాయిదా పడ్డాయి.

 

IHG

 

 

కానీ ప్రదీప్ చిత్రం మాత్రం అనుకున్నట్టుగానే మార్చి 25 తేదీన ఉగాది కానుకగా విడుదల అవుతుంది. మామూలుగా ఓవర్సీస్ లో ఎక్కువ ప్రభావం చూపిస్తున్న కరోనా మన రాష్ట్రంలో మాత్రం పెద్దగా థియేటర్ల మీద ప్రభావం చూపించలేదు గత రెండు వారాల్లో కలెక్షన్లు తగ్గడానికి కారణం స్కూలు మరియు కాలేజీ పిల్లలకు ఎగ్జామ్స్ ఉండడమే. లెక్కను కరెక్ట్ గా అంచనా వేసిన ప్రదీప్ ఎటువంటి కాంపిటీషన్ లేకుండా కరెక్ట్ టైమ్ కి చిత్రాన్ని దించుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: