తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో సెకండ్ జనరేషన్ లో ఒక పిల్లర్ గా నిలిచిన ఆ స్టార్ హీరో గురించి ఎన్నో పుకార్లు ఇప్పటికీ హల్చల్ చేస్తూనే ఉంటాయి. సీనియర్ హీరోయిన్ తో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించే హీరోయిన్ తో అతనికి ఎఫైర్లు ఉన్నాయని... ఆ హీరోయిన్ల కోసం హైదరాబాదులో పెద్ద బంగ్లాలు కూడా కట్టించాడని అప్పట్లో పెద్ద కథలే వచ్చాయి. అతని సినిమాలలో నటించిన ఏ హీరోయిన్నైనా ఆ ఉద్దేశం తోనే చూస్తాడట ఆయన. కుర్ర హీరోయిన్లను కూడా వదిలిపెట్టని ఆయన గురించి బయటికి రాని ఎన్ని రొమాంటిక్ కథలు ఉన్నాయో ఊహించుకోవచ్చు.




సినిమా హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకున్న ఇతగాడు బుల్లితెరపై యాంకర్ గా అడపాదడపా చేస్తుంటాడు. అతను యాంకరింగ్ చేసేటప్పుడు కూడా తనలోని ఫ్లర్ట్ గుణాన్ని బయపెడుతూనే ఉంటాడు. తను ఒక రియాల్టీ షోకు హోస్ట్ గా బాధ్యతలు నిర్వహించగా... ఆ షోలో ని కంటెస్టెంట్ల తో కూడా సరసమాడే వాడు. ఒకవేళ ఈయన గనుక యాంకర్ గానే సెటిల్ అయినట్లయితే కో యాంకర్స్ తో అలవోకగా ఎఫైర్లు నడిపించి వారికి కడుపు చేసేవాడని ఎంతో మంది నెటిజన్లు సామాజిక మాధ్యమాలలో అభిప్రాయపడ్డారు.




ఈయనకి వయసుపైబడినా... అదర చుంబనాల చేసే అనుభవం తనకి తప్ప ఎవరికీ లేదన్నట్టు ఓ సినిమాని కూడా తెరకెక్కించి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఏది ఏమైనా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ లాగా ఎప్పుడూ సరసాలాడుతూ టాలీవుడ్ ఉమనైజర్ గా పేరొందిన ఈ స్టార్ హీరో ప్రస్తుతం వరుస ప్లాప్ సినిమాలని అందుకొని... తన నెక్స్ట్ సినిమా ద్వారా ఒక మంచి హిట్ కొట్టాలని సన్నాహాలు చేస్తున్నాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఇతర స్టార్లకు ఎఫైర్లు ఉన్నాయో లేదో కానీ ఈయనకు ఎన్నో ఉన్నట్టు పెద్ద వెబ్ సైట్స్ లోనే రావటం గమనార్హం. ఎంతైనా నిప్పు లేనిదే పొగ రాదుగా.


మరింత సమాచారం తెలుసుకోండి: