బుల్లి తెర పై చాలా మంది యాంకర్లు తమ హవా ను కొన సాగిస్తూ వస్తున్నారు.. అలా చాలా మంది ఉన్నారు కూడా.. అయితే తెలుగు బుల్లి తెర పై కొనసాగుతున్న యాంకర్లలో ఇప్పుడు అందాల పోటీ నడుస్తుంది... ఒకరిని మించిన అందాల తో మరోకరోకరు రెచ్చిపోతూ వస్తున్నారు...అయితే అందరిలో కన్నా కూడా యాంకర్ అనసూయ కాస్త ప్రత్యేకమై న స్థానం ఉంది అని చెప్పాలి.. అందు కే హాట్ యాంకర్ గా కొనసాగుతుంది...

 


అయితే అనసూయ కు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు.. అయితే తన అందాలకు ఏ మాత్రం కొడవలేకుండా యువతను కట్టి పడేస్తూ వస్తుంది ...అందుకే ఆనాడు బేబీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అనసూయ కూడా ఇటు యాంకరింగ్ అటు సినిమాల లో రాణిస్తూ వస్తుంది. సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన రంగస్థలం సినిమా అనసూయ కెరియర్ కు ఒక మైలు రాయి అని చెప్పాలి. 

 

 

సినిమా తర్వాత రెండు సినిమాలలో ప్రధాన పాత్రలో కనిపించిన కూడా ఆమెకు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేక పోయాయి. దీంతో ఎక్కువ ఫోకస్ జబర్దస్త్ పైనే పెట్టిందని తెలుస్తోంది. ఇకపోతే మరో విషయమేంటంటే అనసూయ సినిమాలు, యాంకరింగ్ నే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులకు దగ్గరగా ఉంటూ వస్తుంది. 

 

 

 

 

అభిమానుల్లో ఇంకాస్త పాపులర్ అవ్వాలని హాట్ అందాలతో ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రెచ్చగొడుతూ వస్తుంది. కాగా జబర్దస్త్ షో లో అను అందానికి హద్దు లేదనే చెప్పాలి. హాట్ అందాలు కనిపించేలా డ్రెస్సులు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. ఈ మేరకు చాలా మంది చేత విమర్శలు కూడా అందుకుంది. ఏది ఏమైనా అను అందం అలాంటిది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: