నవ్వుతూ, నవ్విస్తూ మంచి ప్రజాదారణ పొందిన యాంకర్ ఈమె. కాస్త అమయకత్వం, కాస్త హాస్యం మరి కాస్త కోపం ఇలా అనేక కోణాల్లో  తెలుగులో విభిన్న షోస్నిచేసింది. ఎన్నో ప్రశంసలు కూడా గెలుచుకున్న యాంకర్ ఈమె. అనేక ప్రోగ్రాంస్లో పాల్గొన్నది. అలానే మంచి డాన్స్ కూడా సెట్స్పై అందించింది. రష్మి ఎంతో మంచి యాంకర్.
 
IHG
 
 
స్టార్ యాంకర్స్ పక్కన యాంకరింగ్ చేస్తూ తన ట్యాలంట్ తో కామిడీ చేస్తూ ఎంటర్టైన్మెంట్ అందించే యాంకర్ ఈమె. ఎన్నో షోస్ని  ఈమె యాంకరింగ్ చేసింది. అలానే చక్కటి ఎక్స్ప్రెషన్స్తో ఎంతో బాగా ప్రేక్షకులని ఆకట్టుకునే యాంకర్ రష్మి. క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఎంతో హాట్గా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అనేక షోల్లో చక్కటి డాన్స్తో, జోక్స్తో మెప్పిస్తుంది.
 
 
అప్పట్లో రష్మీ సిద్ధార్ధ జొన్నల గడ్డతో పని చేసినప్పుడు వారి ఇద్దరి మధ్య ఏదో నడిచినట్టు వార్తలు వినిపించాయి. అయితే తను ఎంతో ఓపెన్ గా వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందని ఒప్పుకుంది. ఏ సెలబ్రెటీ ఆన్సర్ చెయ్యరు ఇలాంటి ప్రశ్నలకి. కానీ రష్మీ మాత్రం ఒప్పుకుంటూ అవును అని బదులు ఇచ్చింది. 
 
IHG
 
 
డాన్స్తో, జోక్స్తో, టైమింగ్తో ఈమె గొప్ప సరదా ఇస్తుంది. రష్మి సుధీర్ మధ్య కూడా ఏదో ఉంది అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. వారిద్దరి మధ్య ఏమీ లేకపోయినా, ఉన్నా స్టేజ్ మీద మాత్రం ఎంతో మంచి పాత్రలు పోషిస్తారు. కామీడిని ఇస్తూ ఎంతగానో నవ్విస్తారు . ఇలా రష్మీ సుధీర్ ఉంటే ఆ ప్రోగ్రాం పీక్సే. పక్కన ప్రదీప్ ఉంటే ఇంక హైలైట్ అవుతుంది అని ప్రత్యేకంగా చెప్పడం వృధా. ఇలా రష్మీ ఎంతగానో ఆకట్టుకుంటుంది సెట్స్లో.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: