సినిమాలో నటిస్తే నటనకు గుర్తింపు దక్కుతుంది ఒక్కోసారి దక్కదు...అది కూడా సినిమా హిట్ అయితేనే మరొక సినిమాలో నటించే అవకాశం లభిస్తుంది.. ఇకపోతే సినిమా ఇండస్ట్రీ అవకాశాల వెనుక నడుస్తుంది.. ఇకపోతే ఒక్క అవకాశం పోతే మరొక అవకాశం అంటూ సినిమా వాళ్ళు రెచ్చిపోతున్నారు...అందుకే కొత్త వాళ్ళకు కూడా ఎక్కువగా ఛాన్సులు వస్తున్నాయి...అంతగా పేరు సంపాదించుకుంటున్నారు.. 

 

 

ఇకపోతే ఇక్కడా మెల్ యాంకర్స్ ఫిమేల్ యాంకర్స్ అని ఇద్దరు ప్రాధాన్యత వహిస్తూ వస్తున్నారు..అయితే బుల్లితెరపై చాలా మంది హవాను కొనసాగిస్తూ వస్తున్నారు...అయితే తెలుగు బుల్లితెరపై మెల్ యాంకర్స్ సంఖ్య చాలా తక్కువగా ఉన్నారు...అలాంటి వారిలో ప్రముఖంగా వినిపించే పేర్లు యాంకర్ రవి , యాంకర్ ప్రదీప్ .. వీరు ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై అనుకున్నా క్రేజ్ఞు అందుకోలేక పోతున్నారు.. అందుకే ఫేమస్ కాలేదని చెప్పాలి...

 

 

అయితే బుల్లితెర యాంకర్లు ను ఆడ యాంకర్లు విచ్చలు విడిగా పాపులారిటీ సంపాదిస్తూ తెగ హంగామా చేస్తున్నారు .. అయితే వీరిలో ఇప్పుడు ముందు వరుసలో వినిపించే పేర్లు అనసూయ , రష్మి , శ్రీముఖి ,,, వీరు ముగ్గురు కూడా చాలా అందంగా రెడీ అవుతూ సోషల్ మీడియాలో హాల్ చెస్తో యువతను ఆకటటుకుంటున్న పేరు మాత్రం లెజెండ్ యాంకర్స్  ఈ ముగ్గురే .. అందుకే ఈ చిన్న సినిమా ఈవెంట్ జరిగినా కూడా తమ స్టయిల్లో ఈవెంట్లు చేస్తూ వస్తున్నారు.. 

 

 

అయితే వీరు ఇండస్ట్రీలోని మగ యాంకర్లు తొక్కివేస్తున్నరు అనే ఒక కాన్సెప్ట్ వినపడుతుంది.. వీరి కి యువత ఎక్కువగా ఫాలో అవుతుంటే మమ్మల్ని ఎవరూ చూస్తారు అంటూ చాలా సందర్భాల్లో మగ యాంకర్లు చెప్పిన సందర్భాలు లేక పోలేదు ...ఇకపోతే ఈ మధ్య యాంకర్ రవి, ప్రదీప్ ల క్రేజ్ బాగా తగ్గిందని చెప్పాలి...ఈఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షో లో మాత్రమే  కనిపిస్తున్నారు.. ఇక్ యాంకర్ రవి పరిస్థితి మాత్రం దారుణంగా మారిందని చెప్పాలి...అది అండి పరిస్థితి మొత్తానికి అలా జరిగిందని చెప్పాలి ... 

మరింత సమాచారం తెలుసుకోండి: