బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక అమ్మాయిల ఫాలోయింగ్ తో పాటు హీరోయిన్ల ఫాలోయింగ్ కూడా ఉన్న ఏకైక హీరో రణబీర్ కపూర్. అతని కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి తాను తన కో-స్టార్స్ తో షార్ట్ టర్మ్ సెక్సువల్ ఎఫైర్స్ పెట్టుకునేవాడు. తనతో పాటు నటించిన ప్రతి హీరోయిన్ ని అవలీలగా తన బుట్టలో వేసుకుంటూ ఇష్టారాజ్యంగా వాడుకునే వాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది అదేంటంటే... సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆడవాళ్లకు బుర్ర ఉండకూడదు. బుర్ర లేని ఆటబొమ్మలా ఉంటేనే వాళ్లు సుఖంగా ఉంటారు. అందం, ఆకర్షణ ఉన్నన్ని రోజులు వీరిని సినీ ఇండస్ట్రీతో, హీరోలతో పాటు అభిమానులు ఆదరిస్తారు. కానీ ఒక్కసారి వారి అందం తగ్గిపోతే ఇక వాళ్ళని పనికిరాని చెత్త లాగా చూస్తారు. చివర్లో అటువంటి సిచువేషన్ ఎదుర్కోవాలంటే ముందస్తుగానే వారు ఆటబొమ్మలా మారిపోవాలి. ఫీలింగ్స్ ఉండకూడదు, సెన్సిటివ్ ఎమోషన్స్ అస్సలు ఉండకూడదు... ప్రేమలు, ఆరాధనలు ఉంటే దేవదాసు పరిస్థితే ఎదురవుతుంది.




'మనసున్న మనిషికి సుఖము లేదంతే అంటూ మన తెలుగు సినీ గేయ రచయితలు ఎప్పుడో చెప్పేశారు. ఇది సినీ హీరోయిన్లకు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. కానీ దీపికా పడుకొనే మాత్రం అవ్వన్నీ తెలుకోకుండా ఓ హీరోని గుడ్డిగా నమ్మి తన సర్వస్వాన్ని ధార పోసింది. మహానటి సావిత్రి లాగా దీపికా కి కూడా పిచ్చిగా నమ్మే వ్యక్తిత్వం ఉండటం వల్ల తను కూడా డిప్రెషన్లోకి వెళ్లి సావిత్రి లాగా మద్యం పుచ్చుకుంది. తనను తాను కాపాడుకోవడానికి ఎన్నో మందులను కూడా వాడింది. చివరికి ఎలాగోలా నరక కూపం నుంచి బయటపడి మళ్లీ సాధారణ జీవితం కొనసాగిస్తుంది. అయితే ఇటీవల దీపికా ఆసియన్ నెట్ వెబ్ సైట్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలోనే ఆమె తన పాస్ట్ రిలేషన్షిప్ గురించి చెబుతూ కంటతడి పెట్టుకుంది'

 



ఆమె మాట్లాడుతూ... ' ప్రేమ, శృంగారం, గౌరవం, నమ్మకం అనేవి చాలా పెద్ద పదాలు. ప్రేమలో మునిగి తేలుతున్నప్పుడు శృంగారమన్నది కేవలం శారీరక తృప్తిని ఇచ్చేది మాత్రమే కాదు... ఆ శృంగారంలో ఎన్నో సున్నితమైన ఎమోషన్స్ కలగలిపి ఉండాలి. ఒకరిపట్ల మరొకరికి నమ్మకం ఉండాలి. ప్రేమికులు నిజాయితీతో మెలగాలి. నేను అతన్ని ప్రేమిస్తున్నపుడు వేరే వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అతడిని తప్ప వేరే వారిని ఊహించుకోలేదు. పక్కదారి పట్టే ఆలోచన నాలో ఎప్పుడూ కలగలేదు. రణబీర్ కపూర్ పచ్చి మోసగాడని ప్రతి ఒక్కరూ నాతో వందల సార్లు చెప్పినా నేను పట్టించుకోలేదు. అతని పై నా పూర్తి నమ్మకం ఉంచాను. ఆ నమ్మకమే నన్ను నిజాన్ని తెలుసుకోలేనివ్వకుండా చేసింది. తను కూడా నాలాగా నమ్మకం గా ఉంటాడని అతనికి అన్నీ ఇచ్చేశాను'

 

 




'కానీ ఒకరోజు తాను మోసం చేయడాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. అప్పుడు మా రిలేషన్ షిప్ లో ఏదైనా లోపం ఉందో లేకపోతే నాలోనే లోపం ఉందేమోనని భావించాను. తాను నన్ను చీట్ చేసిన నిజాన్ని గుర్తు చేసుకొని బాధపడ్డాను. దూరం పెట్టాను చివరికి వదిలేసాను. కానీ నాకు అతనిపై ఇంకా ప్రేమ ఉంది. దాన్ని అలుసుగా తీసుకుని నాకు మళ్ళీ మాటలు చెప్పాడు. అతని మాటలకు కరిగిపోయాను, గట్టిగా హత్తుకున్నాను మళ్లీ ఎప్పుడూ ఇది పునరావృతం చేయొద్దు అని గట్టిగా ఏడ్చేశాను. కానీ రెండో సారి కూడా ఆయన నన్ను మోసం చేస్తూ దొరికిపోయాడు. చివరికి మోసం చేయడమే అతని గుణం అని అర్థమయింది. నన్ను మూర్ఖురాలిని చేసి మళ్ళీ తాను నన్ను వాడుకున్నాడని తట్టుకోలేక పోయాను. గట్టిగా ఛీ కొట్టాను. కొన్ని రోజులు ఒంటరిదాన్ని అయ్యి పిచ్చిదాని లాగా ఏడ్చేశాను.'




'నేను నిజాయితీగానే ప్రేమించాను కానీ ప్రేమించినట్టు నటిస్తూ మోసమే అలవాటుగా ఉన్న అతనిది సమస్య. మరి నేనెందుకు బాధ పడాలి, నేను ఎందుకు నన్ను శిక్షించుకోవాలి? అనే ఆలోచనలో పడిపోయాను. నమ్మకం, గౌరవం లేని చోట ఇక ప్రేమ ఏముంటుంది? నా ప్రేమికుడు పచ్చి మోసగాడని తెలిసినప్పుడే నేను దూరంగా ఉండాల్సింది. కానీ అవన్నీ తెలిసిన తర్వాత కూడా మూర్ఖురాలిగా అతని రెండోసారి నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను', అంటూ కంటతడి పెట్టుకుంది దీపికా పడుకొనే.

 



ఇకపోతే రణవీర్ కపూర్ , దీపికా పడుకొనే రెండు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. అయితే రణబీర్ కపూర్ ఒకవైపు దీపికా పడుకొనే ని ప్రేమిస్తున్నట్టు నటిస్తూ మరోవైపు కత్రినా కైఫ్ తో సంబంధం పెట్టుకోగా... దీపిక పడుకొనే అతన్ని 2009వ సంవత్సరంలో వదిలేసింది. ఆపై కొన్ని సంవత్సరాల పాటు రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ఎఫైర్ కొనసాగింది. అయితే పెళ్లి చేసుకుందామా? అని కత్రినా కైఫ్ రణ్ బీర్ కపూర్ ని అడగగా తన తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదని మొహం చాటేశాడు. దీంతో ఆమె కూడా ఇతడిని నమ్మి దారుణంగా మోసపోయింది. ప్రస్తుతం ఈ 37 ఏళ్ల రణబీర్ కపూర్ 26 ఏళ్ల ఆలియా భట్ ని ప్రేమిస్తున్నాడు. త్వరలోనే వీళ్ళకి పెళ్లి కూడా అవ్వనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: