నవ్వుతూ, నవ్విస్తూ మంచి ప్రజాదారణ పొందిన నటి ఈమె. కాస్త అమయకత్వం, కాస్త హాస్యం మరి కాస్త కోపం మరి కొంచెం ధైర్యం  ఇలా అనేక కోణాల్లో  తెలుగులో విభిన్న సినిమాల్లో పోషింది అనుష్క శెట్టి. ఈమెకి ఎన్నో ప్రశంసలు కూడా లభించాయి. తన నటనతో అందరిని మెప్పించి  గెలుచుకున్న అవార్డులు ఎన్నో ఉన్నాయి మన స్వీటివి. అనేక సినిమాల్లో నటించి చక్కటి పేరు సంపాదించింది ఈ నటి. అలానే మంచి డాన్స్ కూడా సినిమాల్లో తను అందించింది.

 

 

అనుష్క ఎంతో మంచి నటి. స్టార్ హీరొలతో సైతం నటించి మంచి స్థానం సంపాదించింది ఈ తార. తన ట్యాలెంట్ తో ఫైట్స్, కామిడీ, రొమాన్స్ వంటి వివిధ భావాలని చక్కగా వ్యక్త పరుస్తూ ఇట్టే ఆకట్టుకుంటుంది ఈమె. తెర మీద కనిపిస్తే గొప్ప ఎంటర్టైన్మెంట్ అందించే నటి ఈమె. 

 

 


సూపర్ సినిమాతో ప్రారంభమయ్యి అనేక సినిమాలలో నటించింది ఈ బొమ్మాళి. విక్రమార్కుడు, డాన్, లక్ష్యం, ఒక్క మగాడు, వేదం, సింగం, డమరుకం, బాహుబలి, సొగ్గాడే చినినాయన, ఊపిరి, నమో వెంకటేశ, అరుంధతి, పంచాక్షరి ఇలా ఎన్నో సినిమాల్లో నటించింది అనుష్క. ఈ సినిమాల్లో స్వీటి నటన నిజంగా అద్భుతం. 

 

 


మంచి నటనతో మంచి ట్యాెంట్ తో దుసుకెళ్ళే అగ్ర తారల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ తార మన అనుష్క. బాహుబలి, అరుంధతి, రగడ, మిర్చి, వేదం, రుద్రమ దేవి, సింగం, విక్రమార్కుడు భాగమతి, బిల్లా, ఖలేజ  సినిమాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇలా మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది మన బొమ్మాళి. ఇలా మంచి సినిమాల్లో అనుష్క పాత్ర చెప్పుకోదగ్గవి. ఇలా హీరోయిన్ అనుష్క ఎంతో మంచి హిట్స్ అందుకుంది. ఇలా అనుష్క ఎనలేని స్థానం సంపాదించుకుంది నటనతో...

మరింత సమాచారం తెలుసుకోండి: