బాలీవుడ్ బాగా రచ్చగా తయారైనా జంట మలైకా అరోరా అర్జున్ కపూర్. మిడి మిడి సినిమా జ్ఞానం ఉన్న ఏ ఒక్కరికైనా ఈ ఉత్తముల గురించి తెలియకుండా ఉండదు. అర్జున్-మలైకా ప్రేమాయణం కూడా అందరికీ తెలిసిందే. 45 ఏళ్ళ ఆవిడ కూడా ఇలా ఇరవై ఏళ్ళ అమ్మాయిలాగా అన్ని కనిపించేలా జనాలలో కనిపించడం ఆసక్తికరమైన విషయం. ఒకరకంగా సంతూర్ సోప్ యాడ్ ఫిల్మ్ ఈవిడగారిని చూసే కానెప్ట్ రాసినట్టునారు అనిపించేలా వయసు కనపడకుండా మానేజ్ చేస్తుంది. ఇది నిజంగా అందరి ఆడవాళ్ళకి సాధ్యం కాదు. అదే మలైకా కి సాధ్యమైంది. అందుకే అర్జున్ పిచ్చోడిలా వెంట తిరుగుతున్నాడు.

 

రీసెంట్ గా ముంబైలో జరిగిన ఒక పార్టీకి తన క్రేజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ తో కలిసి చెంగు చెంగు మటూ హాజరైంది. అక్కడ ఉన్న మీడియావాళ్ళు ఫొటో గ్రాఫర్స్ క్లిక్ క్లిక్ మంటు ఫోటోలు తీసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇక చూడాలి. మన వాళ్ళు ఊరుకుంటారా .. కామెంట్స్ మొదలు పెట్టారట. అసలు ఇద్దరికి ఏమైనా సెట్ అయిందా ..అంతగా ప్రేమ పొంగి పొర్లి దొర్లుతుంటే పెళ్ళి చేసుకోవచ్చు కదా. పార్టీలంటు ఫంక్షన్స్ అంటూ ఇలా తిరిగి అనిపించుకోకపోతే అంటూ సెటైర్స్ వేస్తున్నారట.

 

అంతేకాదు కొంతమంది ఇంకా దారుణంగా అసలు మీలాంటి వాళ్ళకి రావాలి కరోనా ..ఒదిలిపోతుంది. మీరు మీ పైత్యం అంటూ ఏసేసుకుంటున్నారట. మరి ఊరుకుంటారా ఏదో ఒక వంకతో ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నారు. పోని పద్దతిగా అంటే అది లేదు. మొగుడు పెళాం లాగా కౌగిలించుకొనో లేక చిలకా గోరింక లా చేతులు పట్టుకొనో కనిపిస్తున్నారు. అదే జనాలకి కాలిపోతుంది. ఇదిలా సాగుతుంటే అర్జున్ కపూర్ 'సందీప్ ఔర్ పింకీ ఫరార్'.. 'చలే చలో'  సినిమాల్లో నటిస్తున్నాడు. మలైకా మాత్రం అర్జున్ తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: