అందానికి, గ్లామర్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది టాలీవుడ్. తెలుగు సినిమాలను ఏలే ఉత్తరాది భామలు తమ గ్లామర్ తో ఫేమస్ అవుతూంటారు. ఇక్కడ సినిమాల్లో రాణించాకే ఎక్కువమందికి తమ సొంత ప్లేస్ లో పేరు వస్తుంది. కొందరు యాడ్స్ లో ఫేమస్ తెలుగు సినిమాల్లో అవకాశాలు పట్టేస్తారు. అలా నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్లలో శ్రద్ధా దాస్ కూడా ఉంది. బన్నీతో ఆర్య2, గోపీచంద్ తో మొగుడు, గుంటూరు టాకీస్ లో ఇలా పలు సినిమాల్లో చేసి పాపులర్ అయింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్ధా తన గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. ప్రస్తుతం గోవాలో సేద తీరుతున్న శ్రద్ధా దాస్ తన ఘాటు అందాలను క్లిక్ మనిపించింది. స్విమ్మింగ్ పూల్ దగ్గర టూ పీస్ బికినీలో తన అందాల్ని ఫొటోల రూపంలో తన సోషల్ మీడియా అకౌంట్స్ లో వదిలింది. నాజూకుగా, శ్వేతవర్ణంలో శ్రద్ధా సూపర్ సెక్సీ స్టిల్స్ ఇచ్చింది. 'ఓ మంచి ప్రదేశం మనసుని కదిలించినప్పుడు నా ఆనందాన్ని దాచుకోలేను. ఈ స్విమ్మింగ్ పూల్స్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. మరిన్ని కలర్ ఫుల్ ఫొటోస్ నానుంచి వస్తాయి’ అంటూ తన వాల్ లో రాసుకుంది. శ్రద్ధా బికినీ స్టిల్స్ కి యూత్ ఫిదా అయిపోతున్నారు.
‘ఇంత అందాన్ని దాచుకున్నావా’, ‘సూపర్ సెక్సీ ఫిగర్’, ‘నీ అందం పిచ్చెక్కిస్తోంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. శ్రద్ధా అందం తప్ప అక్కడ మరేమీ కనిపించనంత సెక్సీగా ఉంది. ఇంకా ఫోటోస్ వస్తాయంటున్న శ్రధ్దా తన అందంతో ఇంకెంతమంది కుర్రకారుకు పిచ్చెక్కిస్తుందో. తెలుగులో 2007లో వచ్చిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమా ద్వారా తెరంగేట్రం చేసిందీ భామ. పెద్ద హీరోయిన్ గా రాణించకపోయినా కొన్ని సినిమాలు చేసి ఫేమస్ అయింది. ప్రస్తుతం శ్రద్ధాకు తెలుగులో సినిమాలు ఏమీ లేవు.
Can't keep calm because i have discovered another one of my happy places, @vistarooms 😍
— Shraddha das (@shraddhadas43) March 14, 2020
Their property #VillaMitraGoa is like a mini heaven in Goa✨
And the two pools..❤️ More pictures coming up!
Highly recommend @vistarooms !
When can I visit again? pic.twitter.com/rHAvm6HRxd