కొందరు నటులు ఎంతో అద్భుతంగా నటిస్తుంటారు.. ఎంతో అందంగా ఉంటారు.. స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింటారు.. కానీ వారు ఉన్నట్టుండి సోషల్ మీడియాలో వరస్ట్ ఫొటోస్ షేర్ చేస్తారు.. అవి అందాల ఆరబోతానో అర్ధం కాదు.. మరి ఇంకేదైనానో అర్ధం కాదు.. అసలు బట్టలే లేకుండా చెత్త ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఆ ఫోటోలు కుర్రాళ్లను ఆకట్టుకున్నప్పటికీ చూస్తే కోపం తెప్పిస్తాయి. అలాంటి ఫోటోలు షేర్ చేసి హద్దులు దాటినా హీరోయిన్ ఎవరు అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

IHG

 

నిధి అగర్వాల్.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్యే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి సూపర్ హిట్ సాధించి.. ఆ సినిమాలోనూ అందాల అరోబోత చేసి ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. అయితే ఆ నటి ఏ ఇప్పుడు మరి హద్దులు దాటి హాట్ పోజులు ఇచ్చింది. 

 

IHG

 

అయితే నిధి అగర్వాల్ కు ఇస్మార్ట్ శంకర్ మొదటి సినిమా ఎం కాదు.. అంతకు రెండు సినిమాలు చేసినప్పటికీ ప్లాప్ లు చూసింది. ప్లాప్ హీరోయిన్ అయినప్పటికీ ఆ ఈ భామకు మంచి అవకాశాలే వచ్చాయి. అయితే అలాంటి ఈ నటి మొదటి నుండి కూడా క్లివేజ్ షో చేస్తూనే ఉంటుంది. అలాంటిది ఈ వారం మరి ఎక్కువగా చేసింది అంటే నమ్మండి. 

 

IHG

 

రెండు రోజుల క్రితం నిధి అగర్వాల్ కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలలో అందాల ఆరబోత ఓ రేంజ్ లో చేసింది. అయితే అవి ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: