అవకాశాల కోసం కొందరు హీరోయిన్లు ఫోటోలకు ఎలాంటి పోజులు ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎప్పటికప్పుడు వారి  అందాలను స్టైల్ స్టైల్ డ్రెస్సుల్లో ప్రేక్షకుల ముందు.. సినీ ప్రముఖుల ముందు దర్శనం ఇస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ వారం కొందరు హీరోయిన్లు.. యాంకర్లు ఫోటోలకు హాట్ పోజులు ఇచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు.. అయితే వాళ్లలో ఈ వారం బాగా హాట్ పోజులు ఇచ్చి.. ఆమె కంటే అందంగా మరెవరు లేరు అని నిరూపించుకున్న భామ ఎవరో ఇప్పుడు చూసేద్దాం. 

 

IHG

 

శ్రద్ధా దాస్.. జగపతి బాబుతో నటించి తెలుగు తెరకు పరిచయమైనా ఈ నటి అందాల ఆరబోత ఓ రేంజ్ లో ఉంటుంది అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఆర్య 2లో ఎంత అందాల ఆరబోత చేసిందో చెప్పక్కర్లేదు.. ఆ అందాన్ని మర్చిపోలేరు కూడా.. అంత అందాల ఆరబోత చేసిన.. ఎందుకో ఈ భామకు పెద్దగా క్రేజ్ లేదు.. 

 

IHG

 

తెలుగు సినిమాల్లో కూడా పెద్దగా అవకాశాలు లేవు అనే చెప్పాలి. అయితే ఈ భామ ప్రభాస్ సినిమాలోను నటించింది.. అదే డార్లింగ్ లో. సినిమా హిట్ అయ్యింది కానీ పాపకు క్రేజ్ మాత్రం సొంతం కాలేదు అంటే నమ్మండి. ఇకపోతే ఈ భామకు అందం కూడా తక్కువ కాదు.. మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారికంటే కూడా అందంగా ఉంటుంది. 

 

IHG

 

సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది. అందుకే ఈ భామ ఫోటోలు ఓ రేంజ్ లో షేర్ చేస్తుంది. దాదాపు అన్ని ఇండస్ట్రీలను చుట్టిన ఈ భామకు అవకాశాలు లేక వెబ్ సిరీస్ లో నటిస్తుంది. అంతటితో ఆగలేదు ఈ భామ. ఎక్కడ పడితే అక్కడ ఎలా అంటే అలా సినిమాలు తీస్తూ ఆహా.. ఓహో అనిపిస్తుంది అంటే నమ్మండి. ఇప్పుడు కూడా హాట్ పోజులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హీట్ పెంచేసింది అంటే నమ్మండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: