IHG

 

శ్రీ రెడ్డి అసలు ఈ పేరు తెలియని వారంటూ ఉండరు కాబోలు.. అయితే ఈమె ప్రతినిత్యం ఏదో వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఈమె సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులను అలరిస్తుంది ఈ భామ. దీంతో పాటుగా కొంతమంది సెలబ్రిటీలపై విరుచుకుపడుతుంటారు. ఈ భామ ఇప్పుడు యూ ట్యూబ్ లో ఛానల్ ను నిర్వహిస్తుంది. ఈ ఛానెల్ లో తాజాగా కుకింగ్ వీడియోస్ ద్వారా కొత్త రుచులను తనదైన శైలిలో అందిస్తుంది. 

 

IHG


ఈమె తాజాగా ఇప్పుడు యూ ట్యూబ్ లో ఒక వీడియోను పెట్టింది. ఈమె ఆ వీడియోలో తన అభిమానులకు చికెన్ బిర్యానీ ద్వారా ఫ్యాన్స్ కు పార్టీ ఇచ్చేస్తోంది. దీనికి గాను అభిమానులు ఆమెకు హాట్ కామెంట్స్ ఇస్తున్నారు. వీడియోలో చికెన్ కన్నా శ్రీరెడ్డియే హాట్ గా ఉందని ఆమె అభిమానులు చెప్తున్నారు. అయితే.. ఈ వీడియోకు బాగా లైక్స్ వస్తున్నాయి. బిర్యానీల్లో శ్రీరెడ్డి బిర్యానీయే వేరు అంటున్నారు.

IHG

అయితే.. తమ యూ ట్యూబ్ చానెల్ ను శ్రీరెడ్డి అఫిషియల్ అను పేరుతో ఛానెల్ ను నిర్వహిస్తోంది. అప్పట్లో అందరి పై విరుచుకు పడుతూ, కామెంట్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఎప్పుడు నిలుస్తూనే ఉంటుంది ఈ భామ. కాకపోతే ఈ మధ్య శ్రీరెడ్డి తన వంటకాల ఛానెల్ తో అభిమానుల మనసు చోరగొంటుంది. ఎందుకో తెలియదు కాని ఈ మధ్య శ్రీ రెడ్డి కాస్త కాంట్రవర్సిటీలకు దూరం అని అందరికి తెలిసినదే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: