ఫ్యామిలీ ఎంట్టైనర్ చిత్రాల్లో నటిస్తూ వస్తున్న హీరో జగపతి బాబు ఎన్నో హిట్ సినిమాలలో నటించి మంచి పేరుతెచ్చుకున్న ఈయన ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు.. విభిన్న పాత్రల్లో నటించి  కూల్ హీరోగా ప్రేక్షకుల మనసులను చూరగొన్నారు.. అలా ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను ప్రేక్షకులకు రుచి చూపించారు.. ఇకపోతే ఇండస్ట్రీలో వయసు పెరిగితే అవకాశాలు కూడా బాగా తగ్గుతాయని అందరికీ తెలిసిందే..

 

 

 

అయితే, తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటిది మాత్రం కామన్ అని చెప్పాలి.. ఎంత ఫేమస్ అయిన నటుడు అయిన కూడా వయసు మీద పడితే అతను ముసలాడు అని అంటూ అగ్ర స్థాయి హీరో నుంచి చిన్న క్యారక్టర్ ఆర్టిస్ట్ గా దిగజారుతారాన్న విషయం తెలిసిందే.. అయితే ఇక్కడ కొంచం చేంజ్ అప్పటిలో హీరోలుగా పాపులర్ అయిన హీరోలు విలన్ పాత్రల్లో కనిపించడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు..

 

 

 

 

అందుకే సినిమాలు కూడా అలానే తగలడ్డయి...జగపతి బాబు, సురేష్ , సుమన్ లాంటి హీరోలు ఇప్పటికే విలన్ పాత్రల్లో కనిపించి మరీ పేరును సంపాదిస్తున్నారు..   సినిమాలలో హీరోగా కన్నా , చినా పాత్రలో నటించడం కన్నా విలన్ గా నటించడం పై ప్రశంసలు అందుకోవడమే కాకుండా మంచి రెమ్యునరేషన్ కూడా ముడుతుంది... విలన్ గా అందరికన్నా  కూడా జగపతి బాబు హీరోగానే కాకుండా విలన్ గా కూడా బాగా పాపులర్ అయ్యాడు..

 

 

 

ఈ మధ్య తెరమీదకి వస్తున్నా ఎన్నో సినిమాలలో ఆయన విలన్ గా నటించారు... శ్రీమంతుడు,మహర్షి,జయ జానకీ నాయక ఇలాంటి ఎన్నో సినిమాలలో విలన్ గా నటించారు జగపతి బాబు..అందుకే ఆ సినిమాలు హిట్ అవ్వడంతో పాటుగా విలన్ గా జగపతిాబు బాబుకు మంచి కెరియర్ ను కూడా అందించాయి.. ఇప్పుడు కూడా రానున్నా రోజుల్లో ఇలాగే మరిన్ని సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: