కొంతమంది హీరోలు.. హీరోలలా కంటే విలన్ లుక్స్ లో నే అదిరిపోతారు.. వారి నటన.. సూపరహే అని అనిపిస్తుంది. అలా అనిపించినా హీరో అది పిన్ని శెట్టి అదుర్స్ అనే చెప్పాలి. ఎందుకంటే అది పిన్ని శెట్టి లుక్స్ ఆ సినిమాలో సూపర్ గా ఉన్నాయి కాబట్టి. నిజానికి అది పినిశెట్టి మంచి మంచి సినిమాలు చేసినప్పట్టికి ఈ సినిమాలో విలన్ గా మంచి బ్రేక్ అందుకున్నాడు. 

 

IHG

 

అయితే ఆ సినిమాలో అది లుక్స్ ఆ స్టార్ హీరో కంటే అదుర్స్. వైశాలి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా ఈ హీరో.. స్టార్ హీరో సినిమాలో విలన్ గా నటించి తన నట విశ్వరూపాన్ని తెలుగు ప్రజలకు చూపించాడు. అంతటి సినిమా ఏంటి అనుకుంటున్నారా? ఇంకే సినిమా అండి.. సరైనోడు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అల్లు అర్జున్ సినిమా అది. 

 

IHG

 

ఆ సినిమాలో అల్లు అర్జున్ కంటే కూడా.. విలనిజం ఉన్న అది పిన్ని శెట్టినే అందంగా కనిపించడు అంటే నమ్మండి. ఆతర్వాత మళ్లి ఏ సినిమాల్లోను విలన్ క్యారెక్టర్ వెయ్యలేదు కానీ.. వేస్తే బాగుండు అని అనిపించేలా విలన్ గా నటించాడు.. ఇంకా ఆ సినిమా తర్వాత అది పిన్ని శెట్టి మంచి మంచి సినిమాల్లో నటించాడు. 

 

IHG

 

నానితో కలిసి నిన్ను కోరి సినిమాలో నటించి మంచి సూపర్ హిట్ సాధించాడు. ఆతర్వాత హీరోయిన్ తాప్సి తో నీవెవరో సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు.. దీంతో ఆ తర్వాత అడపాదడపా పాత్రల్లో నటించి కనిపించకుండా మాయం అయ్యాడు అది పినిశెట్టి. 

మరింత సమాచారం తెలుసుకోండి: