జబర్దస్త్ లీడ్ కమెడియన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు హైపర్ ఆది.. నాన్ సింక్ పంచులు వేస్తూ కడుపుబ్బా నవ్విస్తూ వస్తున్నారు. అయితే, ఈ మేరకు ఆది  వారిని ఆడుకుంటూ వస్తున్నాడు. అయితే తాజాగా డ్యాన్స్ మాస్టర్ రాకేష్ ను ఓ ఆట ఆడుకున్నారు.ఇటీవల రాకేష్ మాస్టర్ యూట్యూబ్ ద్వారా బాగా ఫెమస్ అయ్యాడు. ఈ మేరకు హీరోలను నిరతాలను టార్గెట్ చేస్తూ వచ్చాడు. 

 

 

 

ఇకపోతే శ్రీరెడ్డి వ్యాఖ్యలకు అసహన వ్యక్తం చేశారు. ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ బహిరంగ సవాల్ చేశారు. అయితే శ్రీరెడ్డి సీన్‌లోకి ఎంటరై రాకేష్ మాస్టర్‌కు తనదైన శైలిలో కౌంటర్ రీ కౌంటర్స్‌తో వేడెక్కించింది. అంతటితో ఆగకుండా రాకేష్ మాస్టర్‌పై చెన్నై పోసులకు ఫిర్యాదు చేసేవరకూ వెళ్లింది. అయితే రాకేష్ మాస్టర్ వెనక్కి తగ్గకుండా శ్రీరెడ్డి తనను బెదిరిస్తోందని తనకు ప్రాణ భయం ఉంది అంటూ హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు.

 

 

 

జూనియర్ ఎన్టీఆర్ ని  చుడాకుండా చులకన  మాట్లాడడు. తాత సమాధి మీద కూర్చుంటావా అంటూ కామెంట్లు చేసాడు.  దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. రాకేష్ మాస్టర్ ఒక్క శ్రీరెడ్డిని మాత్రమే కాకుండా నందమూరి హీరోలను టార్గెట్ చేసి యూట్యూబ్ ఛానల్స్ ముందు నోరు పారేసుకున్నారు. బాలక్రిష్ణను ‘బెబ్బెబ్బే’ అంటూ హేళన చేశారు. చెల్లెమ్మకు పెళ్లంటా అన్నయ్యకు సంబరం అంట’.. అని కూల్‌గా పాడుతూ కూల్ స్టెప్పులు వేశాడు. నువ్ ఎలా చేశావో తెలుసా?? ‘చెల్లెమ్మకు పెళ్లంటా అన్నయ్యకు సంబరం అంట’.. అంటూ మనిషి మొత్తం ఊగిపోతూ సేమ్ రాకేష్ మాస్టర్ ఎలాగైతే చేసి చూపించారో అలాగే వ్యంగ్యంగా ఇమిటేట్ చేశాడు హైపర్ ఆది. అలా మరోసారి  నోటికి పని చెప్పాడు.. 

 

 

 

ఏరోజైనా ఎన్టీఆర్ నివసించిన ఇంటి గురించి ఆలోచించారా? కడుపుకి అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? ఒక్క కొడుకైనా ఆ ఇంటిని శుభ్రం చేసి ఒక మ్యూజియంలా చేద్దాం అని ఆలోచించారా? ఇన్ని కోట్లు ఆస్తి సంపాదించారు ఏమి ఉపయోగం అంటూ మండిపడ్డారు రాకేష్ మాస్టర్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: