ఒకప్పుడు మహిళలు ఎందులోను తక్కువ కాదని మరో సారి నిరూపించారు..అప్పటిలో మహిళలు కేవలం వంటింటి కుందేలు గా మాత్రం ఉన్నారు. కానీ ఇప్పుడు ఆకాశంలోకి కూడా వెళ్తున్నారు..అందుకే ఇప్పుడు అన్నీ రేట్లకు డిమాండ్ పెరిగింది..ఎందుకంటే ఆడవాళ్ళు చేయాల్సిన పనులన్నీ మగవాళ్ళు చేస్తున్నారు.. అందుకే మగవాళ్లకు ఆడవాళ్ళు చేసినంత గొప్పగా చేయడం రాదు అని చాలా సార్లు నిరూపించారు..

 

 

ప్రస్తుతం కాలం పూర్తిగా మారిపోయింది.. అయితే మహిళలు అన్నిటిలోనూ ముందుంటో రాకెట్ల కన్నా స్పీడ్ గా దూసుకుపోతున్నారు.. అదే ఇప్పుడు కూడా జరిగింది..గరిట తిప్పే ఆ చేతులతోనే ఇప్పుడు రాజ్యాలను శాసిస్తున్నారు.. అందుకే ఇప్పుడు ఆడావల్లు చేసే పనిలో మగవాళ్ళు రానిస్ట్స్తో కాలాన్ని సాగిస్తున్నారు.. ఇకపోతే ఇప్పుడు సినీ రంగంలో కూడా ఆడవాళ్ళు చక్రాలు తిప్పు తున్నారు..నటన పరంగానే కాకుండా ప్రతి యొక్క యూనిట్ లో కూడా కాలు పెట్టేశారు.. 

 

 

సినీ రంగంలో అన్నిటికన్నా కూడా కీలకమైన పాత్ర అంటే దర్శకుడు పోషిస్తారు..అందుకే సినిమా హిట్ అయిన పట్ అయినా బొక్క ఎవరికి నిర్మాతకు అందుకే సినిమాలలో దర్శకుడు ప్రముఖ సూత్రదారి... ఇకపోతే ఇప్పుడు సినీ రంగంలో మకుటం లేని మహా రాణిగా రాజ్యాన్ని లేడీ డైరెక్టర్ లు ఎలుతున్నారు.. వారి సినిమాలు కూడా ఇప్పుడు బాగానే ఆడుతూ వస్తున్నాయి..అందుకే సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు వరుసగా చాలా మంది లేడీ డైరెక్ రస్ తయారవుతున్నారు...

 

 

అలా సినిమాలలోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అంటే గుర్తొచ్చేది లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ... సినిమాలలో కూడా తన ప్రత్యేకతను సంతరించుకుంది..ఇటీవల నందిని రెడ్డి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సినిమా అంటే ఓ బేబీ.. ఈ సినిమాలో సమంతను ప్రత్యేకంగా చూపించడంతో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. అందుకే ఈమె ఇప్పుడు సక్సెస్ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరుగా హవాను కొనసాగిస్తోంది.ఈ సినిమాను సీక్వెల్ గా ఇప్పుడు మరో సినిమాలో నటిస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: