ఆ రోజుల్లో మహిళలు అంటే మొగుడికి వంట చేయడం అత్తమామలకు అన్నం పెట్టడం పిల్లలకు కడగం అని అనుకున్నారా ... కాలం పూర్తిగా మారిపోయింది ఆడవాళ్ళు ఆకాశానికి కూడా వెళ్తున్నారు..అందుకే ఇప్పుడు మహిళలు మహారాణిగా రాజ్యమేలుతుంది..ఎది ఏమైనా ఇప్పుడు శ్రీ శక్తి నడుస్తుంది అని వేరేలా చెప్పనక్కర్లేదు అదే నిజం కాబట్టి.. ఇకపోతే ఇప్పుడు మహిళలు మగవాళ్ళతో సమానంగా అన్నీ వాణిజ్య రంగాల్లో కూడా రాణిస్తున్నారు.. 

 

 

 

 మహిళలు ఎందులోను తక్కువ కాదని మరో సారి నిరూపించారు..అప్పటిలో మహిళలు కేవలం వంటింటి కుందేలు గా మాత్రం ఉన్నారు. కానీ ఇప్పుడు ఆకాశంలోకి కూడా వెళ్తున్నారు..అందుకే ఇప్పుడు అన్నీ రేట్లకు డిమాండ్ పెరిగింది..ఎందుకంటే ఆడవాళ్ళు చేయాల్సిన పనులన్నీ మగవాళ్ళు చేస్తున్నారు.. అందుకే మగవాళ్లకు ఆడవాళ్ళు చేసినంత గొప్పగా చేయడం రాదు అని చాలా సార్లు నిరూపించారు.. ఎంతైనా ఆడవాళ్ల గ్రేట్ కదా...

 

 

 

సినీ రంగంలో దర్శకులు మారి ఎన్నో హిట్ సినిమాలలో నటిస్తూ వస్తున్నారు.అందుకే సినిమా హిట్ అయిన పట్ అయినా బొక్క ఎవరికి నిర్మాతకు అందుకే సినిమాలలో దర్శకుడు ప్రముఖ సూత్రదారి... ఇకపోతే ఇప్పుడు సినీ రంగంలో మకుటం లేని మహా రాణిగా రాజ్యాన్ని లేడీ డైరెక్టర్ లు ఎలుతున్నారు.. వారి సినిమాలు కూడా ఇప్పుడు బాగానే ఆడుతూ వస్తున్నాయి..అందుకే సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు వరుసగా చాలా మంది లేడీ డైరెక్ రస్ తయారవుతున్నారు...

 

 

 

అలా సినిమాల ను చిత్రీకరించి వరుస విజయాలను అందుకుంటూ వస్తున్నారు..అందుకే సినిమాలు కూడా ఓ రేంజులో హిట్ టాక్ ను సంపాదించుకొని టాప్ గా రాణిస్తున్నారు...అలా చూసుకుంటే చాలా మంది లేడీ డైరెక్టర్లు ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు.. అలా చూస్తే జీవిత నందిని రెడ్డి వీరంతా లేడీ డైరెక్టర్లు ఎన్నో సినిమాలలో ప్రత్యేకతను చూపిస్తూ రాకెట్ కన్నా స్పీడ్ గా దూసుకుపోతున్నారు.. వారి సినిమాలు కూడా దూసుకుపోతున్నాయి.. లేడీ నీ హైలెట్ చేస్తూ సినిమాలు చేయడం అనేది వీరికి సాధ్యమని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: